Malavika Mohanan: సినిమా ప్లాప్ అయితే హీరోయిన్‏నే తిడతారు.. మాళవిక మోహనన్ ఆసక్తికర కామెంట్స్..

|

Oct 04, 2024 | 8:02 PM

తమిళంలో వన్ ఆఫ్ ది స్టా్ర్ హీరోయిన్ మాళవికా మోహనన్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. కొన్నిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా యుధ్రా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

1 / 5
తమిళంలో వన్ ఆఫ్ ది స్టా్ర్ హీరోయిన్ మాళవికా మోహనన్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. కొన్నిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

2 / 5
తాజాగా యుధ్రా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినిమా విజయం సాధిస్తే హీరోలకు భారీ కానుకలు అందిస్తారని.. కానీ హీరోయిన్లకు మాత్రం అలా ఏమీ ఇవ్వరని.. పెద్దగా గుర్తించరని అన్నారు.

3 / 5
ఇక ఏదైనా సినిమా పరాజయం పాలైతే హీరోయిన్ అన్ లక్కీ అని.. ఆమె వల్లే సినిమా ప్లాప్ అయిందన్నట్లు చూస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాళవిక చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

4 / 5
2013లో పట్టంపోల్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాళవిక మోహనన్. ఆ తర్వాత కన్నడ, తమిళ చిత్రాల్లో నటిచంచింది. ఇటీవలే తంగలాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

5 / 5
ఇప్పుడు సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటించిన యుధ్రా మూవీలో నటించి మెప్పించింది. రాజా సాబ్ తర్వాత తెలుగులో మరిన్ని ఆఫర్స్ వచ్చే  అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలపై ఫోకస్ పెట్టింది మాళవిక.