AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

L2: Empuraan : ఎంపురాన్ సినిమాపై వివాదం.. మూవీ నుంచి ఆ స్టార్ నటుడి పేరు తొలగింపు..

బాక్సాఫీస్ వద్ద ఓవైపు కలెక్షన్ల రికార్డ్ సృష్టిస్తోంది మోహన్ లాల్ ఎల్ 2 ఎంపురాన్ సినిమా. మరోవైపు ఈ సినిమాపై కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు సన్నివేశాలను తొలగించారు. అయినప్పటికీ ఈ సినిమాపై వివాదం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే చిత్రయూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

L2: Empuraan : ఎంపురాన్ సినిమాపై వివాదం.. మూవీ నుంచి ఆ స్టార్ నటుడి పేరు తొలగింపు..
L2 Empuraan Poster
Rajitha Chanti
|

Updated on: Apr 02, 2025 | 11:19 AM

Share

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన L2: ఎంబురాన్ చిత్రం మార్చి 27, 2025న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి దాదాపు 24 సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఎల్ 2 ఎంపురాన్ మూవీ నిర్మాతలు టాప్ నటుడు సురేష్ గోపికి సంబంధించిన సన్నివేశాలను సైతం కట్ చేశారు. అంతకు ముందు సినిమా ప్రారంభంలో నటుడు-కేంద్ర మంత్రి కోసం ఒక ప్రత్యేక టైటిల్ కార్డ్ ఉండేది. ఇప్పుడు దానిని తొలగించారు. సురేష్ గోపికి థాంక్యూ కార్డ్ కాకుండా, ఈ చిత్రానికి అనేక మార్పులు చేశారు. అలాగే సినిమా రన్ టైమ్ నుండి 2 నిమిషాల 8 సెకన్లు తగ్గింది.

అలాగే సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ క్యాన్సల్ చేశారు మేకర్స్. ఈ మూవీలోని తీవ్రమైన సన్నివేశాల వ్యవధిని తిరిగి తగ్గించారు. ఎంపురాన్ సినిమాపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పలు సన్నివేశాలపై కొన్ని మితవాద సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సినిమా చిక్కుల్లో పడింది. ఈ విషయంపై ఇప్పటికే మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత , చిత్ర నిర్మాత ఆంథోనీ పెరుంబవూర్ మీడియ ముందుకు వచ్చి విలేకరులతో మాట్లాడారు.

రాజకీయ సంస్థల ఒత్తిడి వల్ల ఈ సినిమాను తిరిగి సవరించలేదని చెప్పారు. ఈ సినిమా గతంలో వచ్చిన లూసీఫర్ మూవీకి సీక్వెల్. మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, టోవినో థామస్, జెరోమ్ ఫ్లిన్, రిక్ యున్ కీలకపాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..