AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: మరోసారి ఛాలెంజింగ్ రోల్‍లో న్యాచురల్ స్టార్.. దసరా సినిమాలో నాని పాత్ర ఇదే..

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సక్సెస్‏లో ఫుల్ జోష్‏లో ఉన్నారు. చాలా కాలం తర్వాత శ్యామ్ సింగరాయ్

Nani: మరోసారి ఛాలెంజింగ్ రోల్‍లో న్యాచురల్ స్టార్.. దసరా సినిమాలో నాని పాత్ర ఇదే..
Nani
Rajitha Chanti
|

Updated on: Jan 19, 2022 | 9:59 AM

Share

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సక్సెస్‏లో ఫుల్ జోష్‏లో ఉన్నారు. చాలా కాలం తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో థియేటర్లలో సందడి చేసిన నాని.. భారీగానే వసూలు చేసింది. ఇందులో నాని.. సాయి పల్లవి , కృతి శెట్టి నటకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయ. అందులో అంటే సుందరానికీ మూవీ షూటింగ్ సగానికిపైగా పూర్తైనట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు డైరెక్ట్రర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా దసరా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో నాని మరోసారి నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించునున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నాని పాత్ర సరికొత్తగా కనిపించబోతున్నట్లుగా టాక్. గతంలో వి.. జెంటిల్మెన్ సినిమాలలో నెగిటివ్ షెడ్స్ పాత్రలలో నటించి మెప్పించాడు నాని.

Also Read: Anasuya Bharadwaj : నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన అనసూయ.. ఇంతకు అతడు ఏమడిగాడంటే..

Bangarraju: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు.. బంగార్రాజు స‌క్సెస్ మీట్‌లో నాగార్జున ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..

Sneha: సంక్రాంతి సంబరాల్లో హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Follow Us
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!
Video: వైభవ్ ఔట్‌పై పాక్ ప్లేయర్ ఓవర్ యాక్షన్..
Video: వైభవ్ ఔట్‌పై పాక్ ప్లేయర్ ఓవర్ యాక్షన్..
బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని..
బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని..
సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి
సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి
పచ్చి అరటికాయ ఎంత పర్‌ఫుల్లో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సిన లాభాలు
పచ్చి అరటికాయ ఎంత పర్‌ఫుల్లో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సిన లాభాలు
మత మార్పిడి బెదిరింపులు.. MBBS విద్యార్థి అరెస్ట్!
మత మార్పిడి బెదిరింపులు.. MBBS విద్యార్థి అరెస్ట్!
శ్రీసిటీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి.. !
శ్రీసిటీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి.. !
ప్రతి రోజూ ఒక పచ్చి టమాటా తిన్నారంటే.. శరీరంలో జరిగే 7 అద్భుతం
ప్రతి రోజూ ఒక పచ్చి టమాటా తిన్నారంటే.. శరీరంలో జరిగే 7 అద్భుతం