AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie : చివరిదశలో ఆర్ఆర్ఆర్ షూటింగ్.. సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచేస్తున్న దర్శకధీరుడు..

టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలో ఉన్న అన్ని వుడ్స్‌లలో మోస్ట్‌ అవేటెడ్‌ మూవీ ఏదైనా ఉందంటే అది ఆర్ఆర్ఆర్ అనే చెప్పాలి. ఇప్పుడీ సినిమా షూటింగ్ స్పాట్‌ నుంచి ఎలాంటి న్యూస్ వచ్చిన అది క్షణాల్లో వైరల్‌గా మారి

RRR Movie : చివరిదశలో ఆర్ఆర్ఆర్ షూటింగ్.. సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచేస్తున్న దర్శకధీరుడు..
Rajeev Rayala
|

Updated on: Feb 21, 2021 | 9:09 AM

Share

RRR Movie Shooting : టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలో ఉన్న అన్ని వుడ్స్‌లలో మోస్ట్‌ అవేటెడ్‌ మూవీ ఏదైనా ఉందంటే అది ఆర్ఆర్ఆర్ అనే చెప్పాలి. ఇప్పుడీ సినిమా షూటింగ్ స్పాట్‌ నుంచి ఎలాంటి న్యూస్ వచ్చిన అది క్షణాల్లో వైరల్‌గా మారి.. సోషల్ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తోంది. అప్పుడెప్పుడో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సినిమా.. కరోనా కష్టాలు పడుతూ.. రీసెంట్గా క్లైమాక్స్‌ చేరుకుంది. దీనికి సంబంధించి ఇటీవల  సీతారామరామజు, కొమురం భీమ్ చేతులు కలిపిన ఫోటోను షేర్‌ చేసిన రాజమౌళి… ఇప్పుడు మరో అప్‌డేట్ తో వచ్చాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఆర్ఆర్ఆర్ డెయిరీస్‌ పేరుతో రిలీజ్‌ చేస్తున్న రాజమౌళి ఇప్పుడు మరో వీడియోన్‌ను రిలీజ్‌ చేసి అభిమానుల్లో సినిమాపై మరింత హైప్‌ పెంచేశాడు. సినిమాలో చివరగా చేసే యుద్ధం కోసం.. వేసిన సెట్‌లో బ్రిటిష్ పోలీసులతో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్‌ చేస్తున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తుంది. అంతేకాదు.. ఈ సెట్ ఎంతో గ్రాండ్‌గా డీటెయిల్‌గా అచ్చం అడవిని చూసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ధానయ్య నిర్మిస్తుండగా.. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక సినిమాలో చరణ్, ఎన్టీఆర్‌కు జోడీగా అలియా భట్‌, ఓలివియా మోరిస్‌ నటిస్తున్నారు. వీళ్లతో పాటు అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, అలీ కీ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. ఇక పోతే దసరా కానుకగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’సినిమా వరల్డ్‌ వైడ్‌గా అక్టోబరు 13న విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Acharya Movie : శరవేగంగా ‘ఆచార్య’ షూటింగ్.. మారేడిమిల్లికి పయనమైన మెగాస్టార్ అండ్ టీమ్..

Nandamuri Balakrishna : ‘ఉప్పెన’ సినిమా పై ప్రశంసలు కురిపించిన నట సింహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్