రాంగోపాల్ వర్మపై బయోపిక్..? నటుడు ఎవరంటే..?

వివాదాలు ఎక్కడుంటే.. వర్మ అక్కడుంటాడు. నిత్యం వివాదాలకు సై అంటూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూంటాడు. ఒకవేళ ఏమీ లేకున్నా.. వాటిని సృష్టించడంలో మనోడి ట్రెండే వేరు. కొందరి ప్రముఖుల నిజ జీవితాల్లో జరిగిన.. సంఘటనలను తెరకెక్కించి.. విమర్శలు కొని తెచ్చుకోవడం మనోడికి కొత్తేమీ కాదు. ఇలా.. అందరి మీద.. సినిమాలు తీసిన ఆర్జీవీపై.. సినిమా తీస్తే ఎలా ఉంటుంది..? వినడానికి ఇది కాస్త విచిత్రంగా ఉండొచ్చు కానీ.. వర్మపై కూడా సినిమా తీసేవారున్నారు. అందుకు నేనేమీ తగ్గనంటున్నారు.. […]

రాంగోపాల్ వర్మపై బయోపిక్..? నటుడు ఎవరంటే..?
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 04, 2019 | 5:42 PM

వివాదాలు ఎక్కడుంటే.. వర్మ అక్కడుంటాడు. నిత్యం వివాదాలకు సై అంటూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూంటాడు. ఒకవేళ ఏమీ లేకున్నా.. వాటిని సృష్టించడంలో మనోడి ట్రెండే వేరు. కొందరి ప్రముఖుల నిజ జీవితాల్లో జరిగిన.. సంఘటనలను తెరకెక్కించి.. విమర్శలు కొని తెచ్చుకోవడం మనోడికి కొత్తేమీ కాదు. ఇలా.. అందరి మీద.. సినిమాలు తీసిన ఆర్జీవీపై.. సినిమా తీస్తే ఎలా ఉంటుంది..? వినడానికి ఇది కాస్త విచిత్రంగా ఉండొచ్చు కానీ.. వర్మపై కూడా సినిమా తీసేవారున్నారు. అందుకు నేనేమీ తగ్గనంటున్నారు.. జొన్న విత్తుల. ఇప్పటికే ఈ సినిమాకి టైటిల్ కూడా జొన్న విత్తుల ప్రకటించారు.

‘పప్పు వర్మ’ అనే టైటిల్ పెట్టి.. సినిమా తీసి.. దాన్ని మియామాల్కోవాకు అంకితం ఇస్తానని ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు జొన్నవిత్తుల. అయితే.. ఇప్పటికే ఆ సినిమాపై జొన్న విత్తుల పనులు ప్రారంభించేశారట. సేమ్.. వర్మలా ఉండే ఓ వ్యక్తిని.. బీహార్ నుంచి పట్టుకొచ్చి మరీ.. సినిమా చేస్తున్నారని సమాచారం. అచ్చం వర్మ మేనరిజంని దింపేలా.. అతనితో జొన్న విత్తుల ప్రాక్టీసులు చేపిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి.. ఈ సినిమా జొన్న విత్తులను ఎక్కడిదాకా తీసుకెళ్తుందో.

ఇటీవలే.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తీసి.. వర్మ పలు విమర్శలకు గురయ్యాడు. ఆ సమయంలోనే.. మెగాస్టార్‌పై సినిమా అంటూ.. సోషల్ మీడియా వేదికగా.. ప్రకటించగా.. దీనిపై ప్రముఖ రచయిత జొన్న విత్తుల ఫైర్ అయ్యారు. వీరిద్దరి వివాదం కొద్ది రోజులు హాట్ టాపిక్‌‌గా నడిచింది.

ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..