Bigg Boss 5 Telugu: షూరు కానున్న సందడి.. బిగ్‏బాస్ 5కు సర్వం సిద్ధం.. ఏ పాటకు ఎవరు డ్యాన్స్ చేసారో తెలుసా..

బిగ్‏బాస్ 5 తెలుగు: బుల్లితెరపై సందడి మొదలైంది. తెలుగు రియాలిటీ షో బిగ్‏బాస్ 5కు మొత్తానికి రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం

Bigg Boss 5 Telugu: షూరు కానున్న సందడి.. బిగ్‏బాస్ 5కు సర్వం సిద్ధం.. ఏ పాటకు ఎవరు డ్యాన్స్ చేసారో తెలుసా..
Bigg Boss 5
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 05, 2021 | 11:29 AM

బిగ్‏బాస్ 5 తెలుగు: బుల్లితెరపై సందడి మొదలైంది. తెలుగు రియాలిటీ షో బిగ్‏బాస్ 5కు మొత్తానికి రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం ఈ షో ఘనంగా ప్రారంభం కానుంది. దీంతో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరు అనేదానిపై సర్వత్ర ఆసక్తి మొదలైంది. ఇప్పటికే గత కొద్ది రోజుల క్రితం లీకైన కంటెస్టెంట్స్ పేర్లు నిజమేనా.. లేదంటే ఈరోజు ఎవరెవరు అందులో ఉండబోతున్నారు అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎగ్జైట్మెంట్ అవుతున్నారు. అయితే ఈ షో శనివారమే ప్రారంభమైంది. నిన్ననే పార్టీసిపెంట్స్ అందరూ హౌస్‏లోకి వెళ్లారు. అందులో యాంకర్ రవి, యూట్యూబర్ సరయు, యానీ మాస్టార్, సీరియల్ హీరో మానస్, ఆర్జే కాజల్, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టార్, నటి శ్వేత వర్మ, లహరి హౌస్‏లోకి వెళ్లినట్లుగా సమాచారం. ఇక ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కూడా నిన్ననే షూట్ పూర్తైందట. అందులో ఏ కంటెస్టెంట్ ఏ పాటకు డ్యాన్స్ చేసారు అనే వివరాలు కూడా వినిపిస్తోన్నాయి. అయితే ఇందులో ఎవరు ఏ పాటకు డ్యాన్స్ చేసారో తెలుసుకుందామా.

ఇందులో సీరియల్ హీరో మానస్.. పవర్ స్టార్ సాంగ్ ఆరడుగుల బుల్లెట్టు అనే పాటకు డ్యాన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే నటరాజ్ మాస్టర్ పుష్ప పాటకు యాంకర్ రవి సరైనోడు పాటకు, లోబో పాగల్ సినిమా పాటకు, ఇక యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్… నేనొక్కడినే వూఆర్ యూ అనే పాటకు .. లహరి షారీ అర్జున్ రెడ్డి పాటకు, సిరీ హన్మంత్ బూమ్ బద్దల్ పాటకు, యానీ మాస్టర్ తెలుసా, తెలుసా పాటకు, ఇక ప్రియాంక సింగ్ గోపికమ్మ పాటకు, శ్వేత వర్మ ధీవర పాటకు డ్యాన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే బిగ్‏బాస్ 5 ఫైనల్ కంటెస్టెంట్స్ పై ఉన్న సస్పెన్స్ మరికొద్ది గంటల్లో వీడనుంది. ఈరోజు సాయంత్రం బిగ్‏బాస్ సీజన్ 5 బుల్లితెరపై స్టార్ మా ఛానల్‏లో సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది.

Also Read: Viral Video: ఇది మాములు ఎలుగు బంటి కాదు.. కారెక్కెందుకు విన్యాసాలు.. చివరకు.. వీడియో వైరల్..

Poonam Kaur: ‘అతను ఒక రాజకీయ నేరగాడు’… సంచలన ట్వీట్ చేసిన పూనమ్‌ కౌర్‌. ఇంతకా వ్యక్తి ఎవరు.?

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు