AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుని బ్రేకప్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి జబర్దస్త్ బ్యూటీ!

జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ తదితర టీవీ షోల్లోనూ సందడి చేసిందీ అందాల తార. తన కామెడీ టైమింగ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ నే సొంతం చేసుకుంది. దీంతో పాటు తన వ్యక్తిగత జీవితంతోనూ తరచూ వార్తల్లో నిలిచింది.

Bigg Boss Telugu 10: ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుని బ్రేకప్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి జబర్దస్త్ బ్యూటీ!
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Jun 21, 2026 | 12:58 PM

Share

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్‌బాస్ సందడి మళ్లీ ప్రారంభం కానుంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో పదో సీజన్ కూడా త్వరలోనే షురూ కానుంది. ఇప్పటికే ఈ ల్యాండ్ మార్క్ సీజన్ కు సంబంధించి వరుసగా ప్రోమోలు, అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా కంటెస్టెంట్లుగా రానున్నారు. ఇందుకోసం అగ్ని పరీక్ష 2 దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. త్వరలోనే అగ్ని పరీక్ష పోటీలు కూడా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కావొచ్చు. పదో సీజన్ కావడంతో ఈసారి హౌస్ లో చాలా సర్ ప్రైజెస్ ఉంటాయని తెలుస్తోంది. కంటెస్టెంట్ల ఎంపిక మొదలు గేమ్స్, టాస్కుల విషయంలోనూ చాలా కొత్త విధానాలను పరిచయం చేయనున్నట్లు టాక్. మరోవైపు పదో సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల పై ఊహాగానాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా సమాచారం ప్రకారం.. బుల్లితెర నటి పల్లవి గౌడ, తేజస్విని గౌడ, నందూస్ వరల్డ్ ఫేమ్ నందన, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ, జబర్దస్త్ వర్ష, వర్షిణీ, ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్‌ ఇలా చాలా మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ జాబితాలో మరో పేరు బాగా వినిపిస్తోంది. ఆమెనే జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర. ఒకప్పుడు సెలూన్ పార్లర్‌లో పనిచేసిన ఆమె.. తన కష్టంతో ఈ స్థాయికి వచ్చింది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి పలు టీవీ షోల్లో పవిత్ర సందడి చేస్తోంది.

జబర్దస్త్ పవిత్ర లేటెస్ట్ ఫొటోస్..

కాగా పవిత్ర బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా రాబోతోందని గతంలో పలుసార్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ సారి మాత్రం పవిత్ర కచ్చితంగా హౌస్ లోకి వస్తుందని గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ ఆమెను సంప్రదించి చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఒకవేళ పవిత్ర బిగ్‌బాస్‌లో అడుగుపెడితే ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఏ మాత్రం కొదవ ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఇదే జబర్దస్త్ రోహిణీ లాగే పవిత్ర కూడా బిగ్ బాస్ హౌస్ కు మరింత కళ తీసుకువస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
APPSC 163 గ్రూప్‌ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!
APPSC 163 గ్రూప్‌ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!
బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్.. ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యూట
బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్.. ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యూట
కోబ్రాలో ఎన్ని రకాలు ఉన్నాయి? నాగుపాముల్లో దేనికి ఎంత విషం?
కోబ్రాలో ఎన్ని రకాలు ఉన్నాయి? నాగుపాముల్లో దేనికి ఎంత విషం?
చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న పాకిస్థాన్
చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న పాకిస్థాన్
వైభవ్‌ను డ్రాప్ చేస్తే.. శ్రీకాంత్ భార్యకు ఎందుకంత కోపం?
వైభవ్‌ను డ్రాప్ చేస్తే.. శ్రీకాంత్ భార్యకు ఎందుకంత కోపం?
ఏకదంతాయ భక్తిపాటకు రాధికా మర్చంట్ అదిరిపోయే డ్యాన్స్!
ఏకదంతాయ భక్తిపాటకు రాధికా మర్చంట్ అదిరిపోయే డ్యాన్స్!
CATలో 99% వచ్చినా ఆర్మీనే ఎంచుకున్నాడు.. కట్‌చేస్తే బతుకు పోరు!
CATలో 99% వచ్చినా ఆర్మీనే ఎంచుకున్నాడు.. కట్‌చేస్తే బతుకు పోరు!
రెండు రోజులు మంచం దిగనంటున్న ఇషాన్ కిషన్
రెండు రోజులు మంచం దిగనంటున్న ఇషాన్ కిషన్
నచ్చినవాడు దొరికితే 70 ఏళ్లు వచ్చినా రెండో పెళ్లి చేసుకుంటా..
నచ్చినవాడు దొరికితే 70 ఏళ్లు వచ్చినా రెండో పెళ్లి చేసుకుంటా..
బంగారం కొనే వారికి బిగ్‌ రిలీఫ్.. దిగొస్తున్న బంగారం ధరలు..
బంగారం కొనే వారికి బిగ్‌ రిలీఫ్.. దిగొస్తున్న బంగారం ధరలు..