SSMB 29 నుంచి కీలక అప్డేట్, మహేశ్ మూవీకి టెక్నికల్ టీమ్ ను కన్ఫార్మ్ చేసిన రాజమౌళి?

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అంతర్జాతీయ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

SSMB 29 నుంచి కీలక అప్డేట్, మహేశ్ మూవీకి టెక్నికల్ టీమ్ ను కన్ఫార్మ్ చేసిన రాజమౌళి?
Mahesh Babu
Follow us

|

Updated on: Feb 13, 2024 | 1:53 PM

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అంతర్జాతీయ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. గుంటూరు కారంలో కనిపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29 అనే పేరుతో తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం చర్చనీయాంశమవుతోంది. ఈ సినిమా గురించి రెగ్యులర్ గా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్  నటించిబోతున్నట్టు టాక్ కూడా వినిపించింది.

అంచనాలను తెరదించుతూ సోషల్ మీడియాలో రాజమౌళి SSMB 29 కోసం సాంకేతిక బృందాన్ని ఖరారు చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటికే కొంత టీమ్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. వినోద్ (సినిమాటోగ్రాఫర్), RC కమలకన్నన్ (VFX సూపర్‌వైజర్), మోహన్ బింగి (ప్రొడక్షన్ డిజైనర్), తమ్మిరాజు (ఎడిటర్) లను ఫైనల్ చేసినట్టు వార్తలొచ్చాయి.

ఈ పుకార్లు ఉత్కంఠను రేకెత్తించినప్పటికీ, చిత్రనిర్మాతలు లేదా టీమ్ సభ్యుల నుండి అధికారిక ధృవీకరణ లేదు. దుర్గా ఫిలిమ్స్ పతాకంపై కెఎల్ నారాయణ భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం హాలీవుడ్ ప్రమాణాలకు పోలికలతో యాక్షన్-అడ్వెంచర్ సినిమాల స్థాయిని పెంచే లక్ష్యంతో రూపుదిద్దుకోబోతుంది.  MM కీరవాణి సంగీతం సమకూర్చుతుండటంతో  SSMB29  మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఇటీవల మహేశ్ నటించిన సినిమాలు సర్కారువారిపాట, గుంటూరు కారం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మోస్తారుగా ఆడాయి. దీంతో ఆయన రాజమౌళితో సినిమా చేస్తుండటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటికే టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటివాళ్లు పాన్ ఇండియా ట్యాగ్ సొంతం చేసుకోగా, మహేశ్ సైతం ఈ సినిమాతో పాన్ హీరోగా గుర్తింపు పొందనున్నాడు. ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలవుతుండటం కూడా మహేశ్ కు కలిసివచ్చే అంశం కూడా.

రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ