AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్‌స్టా అకౌంట్‌ డీయాక్టివేట్ చేసిన ఓవర్‌ నైట్ సెన్సేషన్.. ఎందుకంటే!

ఓ చిన్న వీడియోతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారింది వింక్ గర్ల్‌ ప్రియా వారియర్. దీంతో ఒక్క రోజులోనే ఆమె ఇన్‌స్టా ఖాతాకు ఫాలోవర్లు పెరిగిపోయారు.

ఇన్‌స్టా అకౌంట్‌ డీయాక్టివేట్ చేసిన ఓవర్‌ నైట్ సెన్సేషన్.. ఎందుకంటే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 17, 2020 | 3:03 PM

Share

ఓ చిన్న వీడియోతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారింది వింక్ గర్ల్‌ ప్రియా వారియర్. దీంతో ఒక్క రోజులోనే ఆమె ఇన్‌స్టా ఖాతాకు ఫాలోవర్లు అమాంతం పెరిగిపోయారు. ఇక్కడి వారే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆమె అకౌంట్‌కి చాలా మంది ఫాలో కొట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమెకు 7.2 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా తన ఇన్‌స్టా అకౌంట్‌ని డీయాక్టివేట్ చేసింది. కారణాలు తెలీవు గానీ.. కొద్ది రోజుల పాటు ఇన్‌స్టాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ప్రియా, తన అకౌంట్‌ని డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన సామాజిక మాధ్యమాల్లో మాత్రం తన ఖాతాను అలానే ఉంచుకుంది ప్రియ.

కాగా ఒరు ఆధార్‌ లవ్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన ప్రియా ప్రకాష్‌ వారియర్.. ఆ తరువాత తానాహా అనే చిత్రంలో నటించింది. ఇప్పుడు తెలుగులో నితిన్‌ హీరోగా చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించే చిత్రంలో నటిస్తోంది. ఇక ప్రియ నటించిన విష్ణు ప్రియ(కన్నడ మూవీ), శ్రీదేవీ బంగ్లా (బాలీవుడ్ మూవీ) విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే మహేష్ బాబు తదుపరి మూవీలో ప్రియకు ఆఫర్ వచ్చినట్లు టాక్‌ నడుస్తోంది.

Read This Story Also:  అనుష్క ఫ్యామిలీతో ఆ మాజీ డాన్‌కి సంబంధాలు..!

Follow Us
క్రెడిట్ కార్డు ఈఎంఐ మాయాజాలం.. కనిపించని ఈ ఛార్జీల గురించి..
క్రెడిట్ కార్డు ఈఎంఐ మాయాజాలం.. కనిపించని ఈ ఛార్జీల గురించి..
బాటిళ్లల్లో పెట్రోల్ అమ్మకాలు బంద్..
బాటిళ్లల్లో పెట్రోల్ అమ్మకాలు బంద్..
ఛీ.. ఛీ.. ఇషికా ఎంత పని చేశావ్.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని..
ఛీ.. ఛీ.. ఇషికా ఎంత పని చేశావ్.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని..
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!
ఏ2 నెయ్యిలోని ఔషధ గుణాలు ఇవే.. నెయ్యిలో రకాలు తెలుసా? 
ఏ2 నెయ్యిలోని ఔషధ గుణాలు ఇవే.. నెయ్యిలో రకాలు తెలుసా? 
డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే
డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే