AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాండన్‌ నా గర్ల్ ఫ్రెండ్… ప్రభాస్ సరదా కామెంట్లు!

తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి అభిమానులకు బాగా దగ్గరైన ఉత్తరాది భామ రవీనా టాండన్ గురించి టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రవీనాతో ప్రభాస్ చేసిన అల్లరి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాచ్ బలియే-9 అనే డ్యాన్స్ షోలో తన సాహో చిత్రాన్ని ప్రమోట్ చేసుకునేందుకు వెళ్లిన ప్రభాస్ తన అభిమాన నటి, ఆ రియాల్టీ షో జడ్జ్ రవీనాతో స్టెప్పులేశాడు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, రవీనా తన […]

టాండన్‌ నా గర్ల్ ఫ్రెండ్... ప్రభాస్ సరదా కామెంట్లు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 26, 2019 | 1:18 PM

Share

తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి అభిమానులకు బాగా దగ్గరైన ఉత్తరాది భామ రవీనా టాండన్ గురించి టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రవీనాతో ప్రభాస్ చేసిన అల్లరి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాచ్ బలియే-9 అనే డ్యాన్స్ షోలో తన సాహో చిత్రాన్ని ప్రమోట్ చేసుకునేందుకు వెళ్లిన ప్రభాస్ తన అభిమాన నటి, ఆ రియాల్టీ షో జడ్జ్ రవీనాతో స్టెప్పులేశాడు.

u6m0smco

ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, రవీనా తన మాజీ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఆశ్చర్యపోయేలా కామెంట్ చేశారు. చిన్నవయసులో రవీనా చిత్రాలు చూసి ఆమె అంటే క్రష్ ఏర్పడిందని, అందుకే మాజీ గాళ్ ఫ్రెండ్ అన్నానని తెలిపారు. వాస్తవానికి తనకు ఎవరూ గాళ్ ఫ్రెండ్స్ లేరని మరోసారి స్పష్టం చేశాడు. ఇక, రవీనా భర్త అనిల్ థడాని తమకు ఎంతో సహకరించారని ప్రభాస్ తెలిపారు. సాహో చిత్రాన్ని బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది అనిల్ థడానీయే.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..