Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niharika Konidela: నిహారిక నిర్మాణంలో కొత్త వెబ్‌ సిరీస్‌.. ‘ఓసీఎఫ్‌ఎస్‌’ అంటే ఏంటో చెప్పేసిన మెగా డాటర్..

Niharika Konidela: గత కొన్ని రోజులగా మెగా డాటర్ నిహారిక సోషల్‌ మీడియాలో 'ఓసీఎఫ్‌ఎస్‌' అనే హ్యాష్‌ ట్యాగ్‌ను పోస్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ట్యాగ్ అర్థం ఏంటో చెప్పండి అంటూ నెటిజన్లను..

Niharika Konidela: నిహారిక నిర్మాణంలో కొత్త వెబ్‌ సిరీస్‌.. 'ఓసీఎఫ్‌ఎస్‌' అంటే ఏంటో చెప్పేసిన మెగా డాటర్..
Niharika Web Series
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Oct 30, 2021 | 6:44 AM

Niharika Konidela: గత కొన్ని రోజులగా మెగా డాటర్ నిహారిక సోషల్‌ మీడియాలో ‘ఓసీఎఫ్‌ఎస్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను పోస్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ట్యాగ్ అర్థం ఏంటో చెప్పండి అంటూ నెటిజన్లను ప్రశ్నిస్తూ పోస్టులు చేసింది నిహారిక. ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం తండ్రి నగబాబు పుట్టిన రోజును పురస్కరించుకొని నిహారిక తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకుంది. ఓసీఎఫ్‌ఎస్‌ అంటే ఏంటో తెలియజేస్తూ ఇన్‌స్టా్గ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేసింది.

వివాహం తర్వాత వెండి తెరకు దూరమైన నిహారిక ఇప్పుడు నిర్మాతగా బిజీగా మారేందుకు బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే జీ5 ఓటీటీ కోసం ఓ వెబ్‌ సిరీస్‌కు నిర్మాతగా మారింది నిహారిక. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌ సిరీస్‌లో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ వెబ్‌ సిరీస్‌ విషయానికొస్తే 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి.

జీ5 ఓటీటీ వేదిక నుంచి ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ ప్రీమియర్స్ నవంబరు 19న విడుదల కానుంది. ఇదిలా ఉంటే నాగబాబు పుట్టిన రోజును ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేశారు. ఈ సందర్భంగా భర్త చైతన్య, అన్న వరుణ్‌తేజ్‌తో పాటు తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్‌ చేసిన నిహారిక.. ‘కుటుంబ’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.

Also Read: Supreme Court: బాణాసంచాపై సుప్రీంకోర్టు నిషేధం.. గ్రీన్ క్రాకర్స్ తయారీకి మాత్రమే అనుమతి..

Puneeth Rajkumar Death: మొన్న సిద్ధార్థ్ శుక్లా.. నేడు పునీత్ రాజ్‌కుమార్‌.. ప్రాణాలు తీస్తోన్న ఓవర్ వర్కవుట్స్ !

Huzurabad By Election: హుజురాబాద్ పోలింగ్ రేపే.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు

మరో కొత్త వైరస్‌.. కోల్‌కతాలో మహిళకు నిర్ధారణ.. లక్షణాలు ఏంటి?
మరో కొత్త వైరస్‌.. కోల్‌కతాలో మహిళకు నిర్ధారణ.. లక్షణాలు ఏంటి?
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్‌ చేసి..వీ
మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్‌ చేసి..వీ
శ్రీలీల,కార్తిక్‌ ఆర్యన్‌ డేటింగ్‌.. హీరో తల్లి షాకింగ్ కామెంట్స్
శ్రీలీల,కార్తిక్‌ ఆర్యన్‌ డేటింగ్‌.. హీరో తల్లి షాకింగ్ కామెంట్స్
పిచ్చి పీక్‌ స్టేజ్‌లో.. బతికి ఉన్న బొద్దింకతో కృతిమ గోరు తయారీ
పిచ్చి పీక్‌ స్టేజ్‌లో.. బతికి ఉన్న బొద్దింకతో కృతిమ గోరు తయారీ
10th విద్యార్ధులకు అలర్ట్.. జవాబు పత్రాల మూల్యంకనం ఎప్పట్నుంచంటే!
10th విద్యార్ధులకు అలర్ట్.. జవాబు పత్రాల మూల్యంకనం ఎప్పట్నుంచంటే!
హాట్ టాపిక్ గా మారిన నెట్‌ఫ్లిక్స్ లో గంగూలీ ప్రోమో..
హాట్ టాపిక్ గా మారిన నెట్‌ఫ్లిక్స్ లో గంగూలీ ప్రోమో..
నాగ్‎పూర్‌లో హింసాత్మక ఘర్షణలు.. కర్ఫ్యూ విధింపు
నాగ్‎పూర్‌లో హింసాత్మక ఘర్షణలు.. కర్ఫ్యూ విధింపు