Telugu News Entertainment Ott New Movies And Web Series To Stream On Various OTT Platforms On November 17th Telugu Cinema News
OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. శుక్రవారం 20కు పైగా సినిమాల స్ట్రీమింగ్.. ఫుల్ లిస్ట్ ఇదే
థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. విజయ్ దళపతి లియో శుక్రవారం (నవంబర్ 17) స్ట్రీమింగ్ కు వస్తుందని ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే సిద్ధార్థ్ ఎమోషనల్ మూవీ చిన్నాతో పాటు..
ఈ వారం థియేటర్లలో కొన్ని ఆసక్తికర సినిమాలు విడుదల కానున్నాయి. పాయల్ రాజ్‌పుత్- అజయ్ భూపతి కాంబినేషన్ లో వస్తోన్న మంగళవారం, హన్సిక మై నేజ్ ఈజ్ శ్రుతి, స్పార్క్: ది లైఫ్, సప్తసాగరాలు దాటి సైడ్-బి, అన్వేషి లాంటి సినిమాలు సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. అయితే థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. విజయ్ దళపతి లియో శుక్రవారం (నవంబర్ 17) స్ట్రీమింగ్ కు వస్తుందని ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే సిద్ధార్థ్ ఎమోషనల్ మూవీ చిన్నా, మలయాళం బ్లాక్ బస్టర్ కన్నూర్ స్వ్కాడ్, శివరాజ్ కుమార్ సూపర్ హిట్ మూవీ ఘోస్ట్ మూవీ కూడా ఓటీటీలోకి రానుంది. వీటితో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లో అలరించేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
చిన్నా
కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ మూవీ)
డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లిష్ సినిమా)
షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లిష్ మూవీ)
అపూర్వ (హిందీ సినిమా)
నెట్‌ఫ్లిక్స్
లియో (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది)
బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లిష్ సినిమా)
ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ సినిమా)ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 (ఇంగ్లిష్ సిరీస్)
సుకీ- (హిందీ సినిమా
రస్టిన్-(ఇంగ్లిష్ సినిమా)
ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ మూవీ)
బిలీవర్ 2 (కొరియన్ మూవీ)
కోకమెలన్ లేన్ (ఇంగ్లిష్ సిరీస్)
రస్టిన్ (ఇంగ్లిష్ సినిమా)
స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)
సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లిష్ మూవీ)
సుఖీ (హిందీ సినిమా)
ద క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లిష్ మూవీ)
ద రైల్వే మెన్ (హిందీ సిరీస్)
వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లిష్ సినిమా)
అమెజాన్ ప్రైమ్
కంగ్రాట్స్ మై ఎక్స్! (థాయ్ మూవీ)
మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లిష్ సినిమా)