
ఈ వారం థియేటర్లలోకి కొన్ని ఆసక్తికరమైన సినిమాలు రానున్నాయి. ఇందులో శ్రీ విష్ణు నటించిన ‘విష్ణు విన్యాసం’ పై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే మహేశ్ విట్టా ‘ఉత్తుత్త హీరోలు’, ‘సన్నాఫ్’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇక హిందీలో ‘ద కేరళ స్టోరీ 2’ ఈ వీకెండ్‌లోనే రిలీజ్ కానుంది. మరో వైపు ఓటీటీలోనూ ఆసక్తికర సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నవీన్ చంద్ర హనీ. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ డార్క్ థ్రిల్లర్ మూవీ మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అలాగే ‘అక్యూజ్డ్’ అనే డబ్బింగ్ మూవీతో పాటు డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, రోస్లిన్ అనే వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లిష్, కన్నడం, మలయాళం, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇక సంక్రాంతి సినిమాల్లో రిలీజైన రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ వీకెండ్ లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.
ఆహా ఓటీటీలో
హాట్‌స్పాట్ 2 మచ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఫిబ్రవరి 27
సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలటీ షో) – ఫిబ్రవరి 27
నెట్‌ఫ్లిక్స్
అమెజాన్ ప్రైమ్ వీడియో
జియో హాట్‌స్టార్
జీ5
సన్ నెక్స్ట్
ఎమ్ఎక్స్ ప్లేయర్
ఆపిల్ టీవీ ప్లస్
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.