Telugu News Entertainment Ott List of New Movies And Web Series Streaming On Various OTT Platforms On October 4th Week Telugu Cinema News
OTT Movies: మస్త్ ఎంటర్‌టైన్మెంట్.. ఈ వారం ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావడం లేదు. అయితే ఓటీటీల్లో మాత్రం అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం.. ఈ వీక్‌లో సుమారు 28కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. మరికొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వారం మధ్యలో తమ రిలీజ్‌లను అనౌన్స్ చేయవచ్చు. కాబట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దసరా సీజన్ నడుస్తోంది. గత వారం వచ్చిన బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ నాగేశ్వర రావు, విజయ్ లియో సినిమాలు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నాయి. అందుకే ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావడం లేదు. అయితే ఓటీటీల్లో మాత్రం అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం.. ఈ వీక్‌లో సుమారు 28కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. మరికొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వారం మధ్యలో తమ రిలీజ్‌లను అనౌన్స్ చేయవచ్చు. కాబట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇక ఈ వారం ఓటీటీ ఆడియెన్స్ దృష్టి ప్రధానంగా రామ్ పోతినేని స్కందం, లారెన్స్, కంగనాల చంద్రముఖి సినిమాలపైనే ఉంది. ఇక హాలీవుడ్ మూవీ లవర్స్ కోసం ట్రాన్స్‌ఫార్మర్ రైజ్ ఆఫ్ ద బీస్ట్ అందుబాటులోకి రానుంది. వీటితోపాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీసులు కూడా వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం రండి.