Hanuman: హనుమాన్‌ కంటే శ్రీ ఆంజనేయం సినిమా బెటర్.. కృషవంశీ రియాక్షన్ ఇదే

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. హనుమంతుడి వల్ల ఓ సామాన్య యువకుడికి అద్భుత శక్తులు వస్తే ఎలా ఉంటుంది. ప్రజలను అతను ఎలా రక్షించాడు అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ.

Hanuman: హనుమాన్‌ కంటే శ్రీ ఆంజనేయం సినిమా బెటర్.. కృషవంశీ రియాక్షన్ ఇదే
Hanuman
Follow us

|

Updated on: Feb 12, 2024 | 5:16 PM

సంక్రాతికి రిలీజ్ అయిన సినిమాల్లో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది హనుమాన్. హనుమాన్ సినిమా దెబ్బకు చాలా సినిమాలు డీలా పడ్డాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. హనుమంతుడి వల్ల ఓ సామాన్య యువకుడికి అద్భుత శక్తులు వస్తే ఎలా ఉంటుంది. ప్రజలను అతను ఎలా రక్షించాడు అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచి ఏకంగా 300కోట్లకు పైగా వసూల్ చేసింది. హనుమాన్ సినిమా పై ప్రేక్షకుల తో పాటు సినీ సెలబ్రెటీలు కూడా ప్రశంసలు కురిపించారు.

అయితే గతంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం సినిమాతో పోల్చుతున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ ఆంజనేయం సినిమాలోహీరోగా నితిన్ నటించాడు.ఈ సినిమాలో హనుమంతుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. కానీ నితిన్, అర్జున్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే కొంతమందికి ఈ సినిమా నచ్చింది చాలా మందికి నచ్చలేదు.

తాజాగా సోషల్ మీడియా వేదికగా చాలా మంది హనుమాన్ సినిమా కంటే శ్రీ ఆంజనేయం సినిమా బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కృష్ణవంశీ అప్పట్లోనే ఇదే కథతో సినిమా చేశారు. ప్రేక్షకులే ఆ సినిమాను ఫ్లాప్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై తాజాగా దర్శకుడు కృష్ణవంశీ స్పందించారు. కృష్ణ వంశీ స్పందిస్తూ.. దయచేసి ప్రేక్షకులను తిట్టకండి అని అన్నారు. నా సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది. సినిమాలో కొన్ని అంశాలు కొందరికి నచ్చలేదు అన్నారు. మీ కామెంట్స్ కు కృతజ్ఞతలు అని కృష్ణ వంశీ రిప్లై ఇచ్చారు. అయితే కొందరు నెటిజన్స్ ఛార్మి ఎపిసోడ్స్ వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆమె లేకుంటే సినిమా హిట్ అయ్యేది అని కామెంట్స్ చేశారు. దానికి కృష్ణవంశీ రిప్లే ఇస్తూ.. గాడ్ బ్లెస్ యు అని రాసుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

కృష్ణ వంశీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

కృష్ణ వంశీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!