ఈ సినిమా నా పదిహేనేళ్ళ కల..

పదిహేనేళ్ళ కలకి తొలి అడుగు పడిందన్నాడు బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్. ప్రస్తుతం తన నిర్మాణంలో కళంక్ అనే మల్టీస్టార్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాడు కరణ్. భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాన్ని అభిషేక్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. కళంక్ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. తాజాగా చిత్ర ప్రీలుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ప్రీ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కళంక్ చిత్ర ప్రీ లుక్ విడుదల చేసిన కరణ్ జోహార్.. […]

ఈ సినిమా నా పదిహేనేళ్ళ కల..
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 8:12 AM

పదిహేనేళ్ళ కలకి తొలి అడుగు పడిందన్నాడు బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్. ప్రస్తుతం తన నిర్మాణంలో కళంక్ అనే మల్టీస్టార్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాడు కరణ్. భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాన్ని అభిషేక్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. కళంక్ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. తాజాగా చిత్ర ప్రీలుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ప్రీ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

కళంక్ చిత్ర ప్రీ లుక్ విడుదల చేసిన కరణ్ జోహార్.. తన తండ్రి యశ్ జోహర్‌ను గుర్తు చేసుకున్నారు. 15 ఏళ్ల క్రితం తన హృదయంలో పుట్టిన చిత్రమిదన్నాడు కరణ్. ఈ మూవీన్ని తను స్పూర్తిగా తీసుకుంటానన్నాడు.

Latest Articles
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..