AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుదేవాతో జోడీ కట్టేందుకు సిద్ధమైన ‘చందమామ’ బ్యూటీ.. రొమాంటిక్ కామెడీగా రాబోతున్న..

ప్రస్తుతం టాలీవుడ్ అగ్రహీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ

ప్రభుదేవాతో జోడీ కట్టేందుకు సిద్ధమైన 'చందమామ' బ్యూటీ.. రొమాంటిక్ కామెడీగా రాబోతున్న..
Rajitha Chanti
|

Updated on: Jan 22, 2021 | 4:28 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ అగ్రహీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత అగ్రహీరోల సరసన కూడా నటించింది. ఇక ఇటీవలే ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకొని.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లి తర్వాత కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది కాజల్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో నటింస్తోంది. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

అంతేకాకుండా కమల్ హాసల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఇండియన్-2 సినిమాలో నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం కాజల్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పిందంట. కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాతో కలిసి మొదటిసారి జతకట్టనుంది ఈ అమ్మడు. ఈ చిత్రానికి తమిళ సినిమా గులేబకావలి ఫేం కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.

Also Read:

Pittakathalu: నాలుగు విభిన్న స్టోరీస్‌తో ‘పిట్ట కథలు’.. మహిళా సమస్యలపై దర్శకులు ఏం చెబుతున్నారంటే..

డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?