పవన్ కళ్యాణ్ న్యూ లుక్.. వైరల్ అవుతున్న ఫోటోస్!

రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన తర్వాత హీరో పవన్ కళ్యాణ్ తన లుక్‌ను పూర్తిగా మార్చేసి.. గుబురు గెడ్డం.. కుర్తా దోతీ.. చేతిలో ఓ బుక్‌తో పూర్తి రాజకీయ నాయకుడిగా తనని తాను మార్చుకున్నాడు. అయితే దాదాపు ఏడాది తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ తన లుక్‌ను మార్చేశాడు. గడ్డం మొత్తం తీసేసి.. చక్కని హెయిర్ స్టైల్‌తో హీరో లుక్‌కు జనసేనాని మారిపోయాడు. ఇది ఇలా ఉండగా జనసేన పార్టీ.. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా.. రాజకీయాల్లోనే కొనసాగుతానని పవన్ […]

పవన్ కళ్యాణ్ న్యూ లుక్.. వైరల్ అవుతున్న ఫోటోస్!

Updated on: Jun 19, 2019 | 8:02 PM

రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన తర్వాత హీరో పవన్ కళ్యాణ్ తన లుక్‌ను పూర్తిగా మార్చేసి.. గుబురు గెడ్డం.. కుర్తా దోతీ.. చేతిలో ఓ బుక్‌తో పూర్తి రాజకీయ నాయకుడిగా తనని తాను మార్చుకున్నాడు. అయితే దాదాపు ఏడాది తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ తన లుక్‌ను మార్చేశాడు. గడ్డం మొత్తం తీసేసి.. చక్కని హెయిర్ స్టైల్‌తో హీరో లుక్‌కు జనసేనాని మారిపోయాడు. ఇది ఇలా ఉండగా జనసేన పార్టీ.. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా.. రాజకీయాల్లోనే కొనసాగుతానని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇకపోతే కొత్త లుక్‌లో మారిన పవన్ కళ్యాణ్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు ఆయన అభిమానులకు కూడా ఈ లుక్ తెగ నచ్చేసిందని చెప్పాలి.


 

Loading...
Unable to load recommendations.
Follow Us