ఈ సినిమాలు చూస్తే రూ.71 వేలు ఇస్తారట.. ఇవే కాకుండా ఇంకా బోలెడన్నీ ఆఫర్లు.. ఎక్కడో తెలుసా..

James Bond Movies: మీరు జేమ్స్ బాండ్ అభిమానులా ? అయితే మీ కోసమే ఈ వార్త. ఎంటో తెలుసా.. జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తే డబ్బులు ఇస్తారట.

ఈ సినిమాలు చూస్తే రూ.71 వేలు ఇస్తారట.. ఇవే కాకుండా ఇంకా బోలెడన్నీ ఆఫర్లు.. ఎక్కడో తెలుసా..
James Bond
Follow us

|

Updated on: Mar 29, 2021 | 6:36 AM

James Bond Movies: మీరు జేమ్స్ బాండ్ అభిమానులా ? అయితే మీ కోసమే ఈ వార్త. ఎంటో తెలుసా.. జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తే డబ్బులు ఇస్తారట. మనీ అంటే తక్కువేం కాదండోయ్.. ఏకంగా వెయ్యి డాలర్లు.. అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ.72 వేలు డబ్బులు బహుమతిగా ఇస్తామని నెర్డ్ బియర్ అనే వెబ్ సైట్ ప్రకటించింది. జేమ్స్ బాండ్ ఫస్ట్ పార్ట్ నుంచి ఇప్పటివరకు విడుదలైన 24 సినిమాలను అన్ని చూస్తేనే ఈ డబ్బులు ఇస్తామంటుంది వెబ్ సైట్. కానీ.. దీనికి ఒక కండిషన్ పెట్టింది. ఈ సినిమాలన్నింటిని కేవలం 30 రోజుల్లోనే చూసేయాలని షరతు విధించింది. ఇవి చూస్తేనే డబ్బులు ఇస్తామని.. అలాగే.. అమెజాన్ ప్రైమ్‏లో వీడియోలో సినిమాలు చూసేందుకు ఏడు వేల రుపాయల గిప్ట్ కార్డు, త్వరలో విడుదల కానున్న జేమ్స్ బాండ్ 25వ సినిమా టికెట్ కొనుక్కునేందుకు మూడున్నర వేల రూపాయాల విలువ చేసే ఏఎమ్సీ గిఫ్ట్ కార్డు సైతం ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం Nerd Bear- a nerd culture వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. ఏప్రిల్‌ 16 దరఖాస్తులకు చివరి తేదీ. ఎంటీ తొందరంగా అప్లై చేసేయాలని ఆలోచిస్తున్నారా ? అయితే మీకు నిరాశే.. ఎందుకంటే.. Nerd Bear- a nerd culture వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. ఏప్రిల్‌ 16 దరఖాస్తులకు చివరి తేదీ. ఈ బంపర్ ఆఫర్ కేవలం అమెరికా వాసులకు మాత్రమే…

అత్యంత ఫాపులర్ అయిన జేమ్స్ బాండ్ సిరీస్‏లో‏ని నో టైం టూ డై సినిమా గతేడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహామ్మరి వలన ఆ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ సంవత్సరం అక్టోబర్ 8న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఇన్ని రోజులు జేమ్స్ బాండ్ అభిమానులు నిరుత్సాహపడకుండా.. ఈ బింజ్ వాచ్ జేమ్స్ బాండ్ మూవీస్ అనే కార్యాక్రమాన్ని ప్రారంభించామని నిర్వాహకులు చెబుతున్నారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ?

ఈ ఆఫర్‏కు అప్లై చేసుకోవడానికి.. ముందుగా దరఖాస్తులో మీరు ఎందుకు జేమ్స్ బాండ్ అభిమానిగా మారారు.. ? ఈ పోటీలో పాల్గొనడానికి మీకున్న అర్హతలు ఏమిటీ.. అనే విషయాలను క్షుణ్ణంగా చేప్పాల్సి ఉంటుంది. మీ దరఖాస్తులను పరీశిలించిన తర్వాత విజేతలను ప్రకటిస్తారు. Nerd Bear- a nerd culture వెబ్‌సైట్‌ లో అప్లై చేసుకోవాలి. ఏప్రిల్‌ 16 దరఖాస్తులకు చివరి తేదీ.

విజేతలు చూడాల్సిన సినిమాలు..

1. Dr. No (1962) 2. From Russia with Love (1963) 3. Goldfinger (1964) 4. Thunderball (1965) 5. You Only Live Twice (1967) 6. On Her Majesty’s Secret Service (1969) 7. Diamonds Are Forever (1971) 8. Live and Let Die (1973) 9. The Man with the Golden Gun (1974) 10. The Spy Who Loved Me (1977) 11. Moonraker (1979) 12. For Your Eyes Only (1981) 13. Octopussy (1983) 14. A View to a Kill (1985) 15. The Living Daylights (1987) 16. Licence to Kill (1989) 17. GoldenEye (1995) 18. Tomorrow Never Dies (1997) 19. The World Is Not Enough (1999) 20. Die Another Day (2002) 21. Casino Royale (2006) 22. Quantum of Solace (2008) 23. Skyfall (2012) 24. Spectre (2015)

Also read:

Priyanka Jain: అమ్మ ఇచ్చిన గిఫ్ట్ చూసి బాధపడుతున్న అమ్ములు.. కారణాన్ని చెప్పుకుంటున్న ప్రియాంక జైన్..

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..