AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakuntalam movie : ‘శాకుంతలం’ సర్వం సిద్ధం చేస్తున్న గుణశేఖర్.. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడామొదలెట్టేసాడట..

సంచలన దర్శకుడు గుణశేఖర్‌ ఇటీవల 'శాకుంతలం' అనే టైటిల్‌తో ఓ ప్యాన్‌ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. దగ్గుబాటి రానాతో చేయాలనుకున్న 'హిరణ్యకశ్యప' కంటే ముందు..

Shakuntalam movie : 'శాకుంతలం' సర్వం సిద్ధం చేస్తున్న గుణశేఖర్.. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడామొదలెట్టేసాడట..
Rajeev Rayala
| Edited By: |

Updated on: Jan 24, 2021 | 7:28 AM

Share

Shakuntalam movie :  సంచలన దర్శకుడు గుణశేఖర్‌ ఇటీవల ‘శాకుంతలం’ అనే టైటిల్‌తో ఓ ప్యాన్‌ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. దగ్గుబాటి రానాతో చేయాలనుకున్న ‘హిరణ్యకశ్యప’ కంటే ముందు ఈ చిత్రం రూపొందించనున్నట్లుగా తెలుపుతూ.. ‘శాకుంతలం’కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆయన విడుదల చేశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్‌తో వచ్చిన ఆ మోషన్‌ పోస్టర్‌ ఆకర్షణీయంగా ఉంది.

వెస్ట్రన్‌ భాషల్లో అనువాదం అయిన భారతీయ నాటకాల్లో మొదటిది ‘శాకుంతలం’. ఈ సినిమాలో అందాల భామ సమంత హీరోయిన్ గా నటిస్తుంది. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల – దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మణిశర్మ స్వరాలు సమకూర్చనున్నారు. ఇక దుష్యంతుడి పాత్రలో ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే దీనికి సంబంధించిన సెట్ ను గుణ పరిశీలించాడు. అలానే ఒకవైపు కాస్టింగ్ పనులు కూడా చూసుకుంటూనే.. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలో ‘శాకుంతలం’ కోసం కూడా సంగీతానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..