AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పౌరాణిక పాత్రలో మెరవునున్న బుట్టబొమ్మ.. గుణశేఖర్ సినిమాలో నటించేది ఆ హీరోయినేనా ?..

అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం రుద్రమాదేవి బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత గుణశేఖర్ రానా, పూజా హెగ్డే కాంబీనేషన్‏లో హిరణ్యకశ్యప చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

పౌరాణిక పాత్రలో మెరవునున్న బుట్టబొమ్మ.. గుణశేఖర్ సినిమాలో నటించేది ఆ హీరోయినేనా ?..
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 25, 2020 | 3:22 PM

Share

అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం రుద్రమాదేవి బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత గుణశేఖర్ రానా, పూజా హెగ్డే కాంబీనేషన్‏లో హిరణ్యకశ్యప చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. కానీ ఈ సినిమా చిత్రీకరణ కాస్తా ఆలస్యం అయ్యేలా ఉంది. ఇంతలో ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా డైరెక్టర్ గుణశేఖర్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక విభిన్నమైన పౌరాణిక ప్రణయగాథగా ఈ సినిమాను రూపొందించనున్నట్లుగా ఇప్పటికే ఈ దర్శకుడు తెలిపాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‏ను విడుదల చేసిన విషయం కూడా తెలిసిందే.

శాకుంతలం సినిమా చిత్రీకరణను వచ్చే ఏడాది మొదటి రెండు, మూడు నెలల్లోనే ప్రారంభించాలని గుణశేఖర్ అనుకుంటున్నాడని సమాచారం. సాధ్యమైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నాడట గుణశేఖర్. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంత వరకు తెలియని విషయం. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‏గా పూజా హెగ్డే నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాడు. ఆల వైకుంఠపురం సినిమా భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఈ బుట్ట బోమ్మ వరుస ఆఫర్లతో తెగ బిజీగా మారిపోయింది. అటు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించేందుకు కూడా ఈ భామ ఓకే చెప్తోంది. అంతేకాకుండా గుణశేఖర్ రూపొందించబోయే శాకుంతలం సినిమాకు ఓకే చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకు దీనిపై దర్శకుడు గుణశేఖర్ గానీ, పూజా హెగ్డే కానీ స్పందించలేదు. ఈ సినిమాలో నిజంగానే పూజా నటించబోతుందా ? లేదా ? అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి