AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రామ్ చరణ్ సందడి.. అభిమానుల హడావిడి మామూలుగా లేదుగా..!

విశాఖ ఎయిర్‌పోర్ట్ లో మెగా పవర్ గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు. గేమ్ చేంజర్ షూటింగ్ కోసం స్పెషల్ ఫ్లైట్ లో విశాఖ చేరుకున్న చెర్రీకి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో హాజరై అభిమాన నటుడికి స్వాగతం పలికిన ఫ్యాన్స్ అనంతరం ఆయన వెంట ర్యాలీగా చెర్రీ బస చేస్తున్న హోటల్ వరకూ వెళ్లారు.

Ramchander
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jun 13, 2024 | 6:52 PM

Share

విశాఖ ఎయిర్‌పోర్ట్ లో మెగా పవర్ గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు. గేమ్ చేంజర్ షూటింగ్ కోసం స్పెషల్ ఫ్లైట్ లో విశాఖ చేరుకున్న చెర్రీకి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో హాజరై అభిమాన నటుడికి స్వాగతం పలికిన ఫ్యాన్స్ అనంతరం ఆయన వెంట ర్యాలీగా చెర్రీ బస చేస్తున్న హోటల్ వరకూ వెళ్లారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తీస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియార అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం చరణ్ ప్రస్తుతం విశాఖ చేరుకున్నారు.

గతంలోఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని బొబ్బర్లంకలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాల్సి ఉంది. అంజలి, శ్రీకాంత్, ఎస్.జే. సూర్య, నవీన్ చంద్ర, సునీల్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
హోండా యాక్టివాకు గట్టి పోటీ.. 90 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్!

పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్‌ బోర్డులు!

రూ.2కే కోడిగుడ్లు.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! కాసేపటికే గుట్టురట్టు

మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే

హైవేలపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఒక్క స్కాన్‌తో

టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్

వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?

మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్

మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...