AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Enemy’ Movie : ‘ఒంటినిండా గాయాలతో కసిగా చూస్తున్న ఆర్య’.. ఆకట్టుకుంటున్న’ఎనిమి’ మూవీ ఫస్ట్ లుక్..

తమిళ్ హీరోలు ఆర్య -విశాల్ కలిసి మరోసారి నటించబోతున్న విషయం తెలిసిందే. ఎనిమి అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో వస్తున్న ఈ ఈ సినిమాలో ఆర్య నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు..

'Enemy' Movie : 'ఒంటినిండా గాయాలతో కసిగా చూస్తున్న ఆర్య'.. ఆకట్టుకుంటున్న'ఎనిమి' మూవీ ఫస్ట్ లుక్..
Rajeev Rayala
|

Updated on: Feb 04, 2021 | 3:59 PM

Share

‘Enemy’ Movie : తమిళ హీరోలు ఆర్య -విశాల్ కలిసి మరోసారి నటించబోతున్న విషయం తెలిసిందే. ‘ఎనిమి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో ఆర్య నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. నోటా చిత్ర ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం విశాల్‌కు 30వ చిత్రం కాగా, ఆర్య‌కు 32వ చిత్రం.

తాజాగా ఈ సినిమా నుంచి ఆర్య లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్ లు సినిమా పై ఆసక్తిని పెంచాయి. తాజాగా విడుదలైన పోస్టర్ లో ఆర్య ఒక్కడే కనిపిస్తున్నాడు. చేతులకు మొఖానికి గాయాలతో కోపంగా చూస్తున్న ఆర్య లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ సినిమా పై క్యూరియాసిటీని మంరింత పెంచేసింది. ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరు హీరోలు కలిసి ‘వాడు వీడు’ అనే సినిమా చేశారు. బాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్య, విశాల్ పల్లెటూరి మొరటోళ్లుగా కనిపించి తమ నటనతో ఆకట్టుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

సంచలన దర్శకుడికి షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు.. ‘దిశ ఎన్‌కౌంటర్‌’ సినిమాకు అనుమతి ఇవ్వని సెన్సార్ సభ్యులు..

”మీకు గర్ల్‌‌‌‌‌‌‌‌ఫ్రెండ్స్ లేరా..వాళ్ళకి నడుముల్లేవా”.. ఆకట్టుకుంటున్న ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ టీజర్..

Follow Us
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు