
దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఓటీటీ ప్రియులను అలరించేందుకు కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదలైన ఈ చిత్రాల పూర్తి జాబితా వివిధ ప్రముఖ ఓటీటీ వేదికలపై అందుబాటులో ఉంది. పండుగ పూట ఇంట్లోనే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఏయే ప్లాట్‌ఫారమ్‌లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video):
ఆల్ పాస్ (తమిళం)
అనకాపల్లి (తెలుగు)
బాబా బ్లాక్ షీప్ (తెలుగు)
ది వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ (హిందీ – రెంట్)
ది మంగూస్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
ది గ్రేటెస్ట్ – సిరీస్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
క్యాంపస్ డ్రైవర్స్ – సిరీస్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
ఒట్టంతుల్లాల్ (మలయాళం)
రెసిడెంట్ ఈవిల్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ – రెంట్)
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
నెట్‌ఫ్లిక్స్ (Netflix):
దిల్వాలి దివాళి (హిందీ)
బ్లాక్ డవ్స్: సీజన్ 2 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
ఏ డాగ్స్ పర్ఫెక్ట్ క్రిస్మస్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
టేకన్: నటాలీ హోలోవే (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
కరోలినా కరోలిన్ (ఇంగ్లీష్)
గైల్ డాఘ్ట్రీ అండ్ ది సెలెబ్రిటీ సెక్స్ పాస్ (ఇంగ్లీష్)
వన్ ఇయర్ టు లైవ్, బై ఎ మ్యాన్ (జపనీస్, ఇంగ్లీష్)
ఓవర్‌యాక్టింగ్ (థాయ్, ఇంగ్లీష్)
పాసిబుల్ లవ్ (కొరియన్, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
అన్ప్రొటెక్టెడ్: మర్డర్ ఇన్ గాలిసియా (స్పానిష్, ఇంగ్లీష్, హిందీ)
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
సోనీ లివ్ (SonyLiv):
మీసయ మురుక్కు 2 (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
జీ5 (Zee5):
నూరు కోడి వానవిల్ (తమిళం, తెలుగు, హిందీ)
లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్ (హిందీ)
జియో హాట్‌స్టార్ (JioHotstar):
ఐ యామ్ గేమ్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)
మినియన్స్ అండ్ మాన్స్టర్స్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
ఈటీవీ విన్ (ETvWin):
బాలు గీత (తెలుగు)
అనుగ్రహీతన్ ఆంటోనీ (తెలుగు)
ఛాలెంజ్ (తెలుగు)
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
సన్ నెక్స్ట్ (Sunnxt):
ది గ్రాండ్‌మాస్టర్ (తమిళం)
అనకాపల్లి (తెలుగు)
బాబా బ్లాక్ షీప్ (తెలుగు)
ఐసీయూ (మలయాళం)
ఆహా తమిళం (AhaTamil) & సింప్లీ సౌత్ (SimplySouth):
7 స్టార్ బాయ్స్ (తమిళం)
ఏంజెలీనా (తమిళం)
ఒట్టంతుల్లాల్ (మలయాళం)
ఆపిల్ టీవీ (AppleTV):
స్టిక్: సీజన్ 2 (ఇంగ్లీష్)
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్