AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘లోఫర్’ బ్యూటీ ప్రాణాలకు ముప్పుందా.? చంపేస్తామంటూ ఆగంతకుల నుంచి బెదిరింపు కాల్స్.!

Disha Patani Life Danger: వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కించిన 'లోఫర్' సినిమాలో హీరోయిన్‌గా నటించిన దిశా పటానీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో..

'లోఫర్' బ్యూటీ ప్రాణాలకు ముప్పుందా.? చంపేస్తామంటూ ఆగంతకుల నుంచి బెదిరింపు కాల్స్.!
బాలీవుడ్ స్టార్ హాట్ హీరోయిన్స్ లో దిశాపటాని స్టైల్ వేరు. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.
Ravi Kiran
|

Updated on: Jan 21, 2021 | 4:28 PM

Share

Disha Patani Life Danger: వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కించిన ‘లోఫర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దిశా పటానీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన ‘భాగీ 2’, ‘భాగీ 3’ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ‘రాధే’ సినిమాలో నటిస్తోంది. ఇలా ఒకవైపు సినిమాలు.. మరోవైపు ఫోటో‌షూట్లతో బిజీగా ఉన్న ఈ భామకు కొందరు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. ఇప్పుడు ఈ వార్త బీ-టౌన్‌లో హాట్ టాపిక్ అయింది.

కొందరు దుండగులు దిశాకు కాల్ చేసి చంపేస్తామంటూ బెదిరిస్తున్నారట. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్లకు కూడా ఫోన్ చేసి దిశాను ఎవరూ కూడా కాపాడలేరని హెచ్చరిస్తున్నారట. దీనితో అలెర్ట్ అయిన పోలీసులు ఆ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ట్రేస్ చేసే పని పడ్డారు. ఫోన్ కాల్స్ అన్నీ కూడా పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు గుర్తించారట. ఈ కాల్స్ వెనుక అసలైన సూత్రధారి ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారట.

Also Read:

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి కోటా దర్శన టికెట్లు విడుదల..

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఏపీ డీజీపీ విరాళం.. ఎంత ఇచ్చారంటే..!

ఐపీఎల్ 2021: వేలంలోకి స్మిత్, మ్యాక్స్‌వెల్, హర్భజన్.. ఫ్రాంచైజీల వారీగా రిలీజ్/రిటైన్ ఆటగాళ్ల లిస్టు ఇదే..

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.