Nawazuddin Siddiqui: పెళ్లి తర్వాత ప్రేమ ఉండదు.. అసలు చేసుకోవడమే దండగ.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్..

అత్తింట్లోకి రానివ్వడం లేదని.. తనను వేధిస్తున్నారంటూ భర్తపై తీవ్ర ఆరోపణలు చేస్తూ రోడ్డుపై నానా హంగామా సృష్టించింది. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు తమ కూతురు భవిష్యత్తు కోసం విడిపోవాలనే ఆలోచనను విరమించుకుని మళ్లీ కలిసిపోయారు. ఇప్పుడిప్పుడే నవాజ్ తన భార్య, కూతురితో కలిసి ఉంటున్నాడు.

Nawazuddin Siddiqui: పెళ్లి తర్వాత ప్రేమ ఉండదు.. అసలు చేసుకోవడమే దండగ.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్..
Nawazuddin Siddiqui
Follow us

|

Updated on: Jun 28, 2024 | 7:06 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ సీనియర్ యాక్టర్స్‏లో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇటీవల కొన్నాళ్లుగా అతడి వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నవాజ్ పై ఆయన భార్య అలియా సంచలన ఆరోపణలు చేసింది. అత్తింట్లోకి రానివ్వడం లేదని.. తనను వేధిస్తున్నారంటూ భర్తపై తీవ్ర ఆరోపణలు చేస్తూ రోడ్డుపై నానా హంగామా సృష్టించింది. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు తమ కూతురు భవిష్యత్తు కోసం విడిపోవాలనే ఆలోచనను విరమించుకుని మళ్లీ కలిసిపోయారు. ఇప్పుడిప్పుడే నవాజ్ తన భార్య, కూతురితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి చేసుకోవడమే దండగా.. అసలు ప్రేమే ఉండదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

“నేను ఏం చెప్పినా ప్రజలు తప్పుగా తీసుకుంటారు. కానీ ఇది నిజమే మనుషులు అసలు పెళ్లి చేసుకోవద్దు. ఒకరితో మరొకరు ప్రేమలో ఉండే వారిద్దరు బంధం మరింత సంతోషంగా ఉండాలంటే అసలు పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే వైవాహిక బంధంలోకి అడుగుపెడితే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. పెళ్లి తర్వాత మనుషులు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఊహించుకోవడం స్టార్ట్ చేస్తారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. పెళ్లి చేసుకోకపోతేనే ఒకరినొకరు ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ పెళ్లి తర్వాత ప్రేమే ఉండదు. పిల్లలు పుట్టినప్పుడు నుంచి మరింత తగ్గుతుంది. ఎవరినైనా ప్రేమిస్తూ ఉండాలనుకుంటే మీరు పెళ్లి చేసుకోవడం దండగ. ప్రేమ, భార్య మనల్ని సంతోషపెడుతుందని అనుకుంటాం. కానీ మన పని మాత్రమే మనల్ని సంతోషపెడుతుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నవాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

భార్యతో వాగ్వాదం తరువాత, నవాజుద్దీన్ చివరకు మార్చి నెలలో ఆమెతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాడు. కొన్నేళ్ల క్రితమే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆలియా గతంలో పేర్కొంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి 14వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఓ ఇంటర్వ్యూలో ఇద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని స్పష్టం చేసింది అలియా. మూడో వ్యక్తి వల్లే తమ జీవితంలో సమస్యలు వచ్చాయని.. ఇప్పుడు అవి పూర్తిగా తొలగి పిల్లల కోసం తిరిగి కలిసిపోయామని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
వాట్సాప్‌లో మరో వండర్ ఫీచర్.. గ్రూప్ చాట్‌లలో ఈవెంట్.. అదెలా?
వాట్సాప్‌లో మరో వండర్ ఫీచర్.. గ్రూప్ చాట్‌లలో ఈవెంట్.. అదెలా?
టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన మరో టీమిండియా క్రికెటర్
టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన మరో టీమిండియా క్రికెటర్
ప్రియాంక చోప్రా అరికాళ్లను వెల్లుల్లితో ఎందుకు మసాజ్ చేశారంటే..
ప్రియాంక చోప్రా అరికాళ్లను వెల్లుల్లితో ఎందుకు మసాజ్ చేశారంటే..
సినిమాల విషయంలో ప్లాన్ మార్చిన పవన్ కళ్యాణ్.. ఉన్నట్టా.? లేనట్టా?
సినిమాల విషయంలో ప్లాన్ మార్చిన పవన్ కళ్యాణ్.. ఉన్నట్టా.? లేనట్టా?
ఎన్పీఎస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఒకే రోజున సెటిల్‌మెంట్..
ఎన్పీఎస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఒకే రోజున సెటిల్‌మెంట్..
అమెరికాలో ఆవాల నూనె నిషేధం.. ఎందుకో తెలుసా?
అమెరికాలో ఆవాల నూనె నిషేధం.. ఎందుకో తెలుసా?
అరకు వ్యాలీకి మరో అరుదైన గుర్తింపు.. తొలి మన్ కీ బాత్‎లో ప్రధాని
అరకు వ్యాలీకి మరో అరుదైన గుర్తింపు.. తొలి మన్ కీ బాత్‎లో ప్రధాని
ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్‌లో ఛార్మింగ్ స్టార్
ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్‌లో ఛార్మింగ్ స్టార్
అన్ని అవసరాలకు ఉపయోగపడే ఈ-స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 100కి.మీ.
అన్ని అవసరాలకు ఉపయోగపడే ఈ-స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 100కి.మీ.
పన్నీర్‌, బట్టర్‌ ఎక్కువగా తింటున్నారా? ఐసీఎంఆర్‌ షాకింగ్‌ న్యూస్
పన్నీర్‌, బట్టర్‌ ఎక్కువగా తింటున్నారా? ఐసీఎంఆర్‌ షాకింగ్‌ న్యూస్
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
ఓ పక్క దీక్ష.. మరో పక్క పని.! దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్..
ఓ పక్క దీక్ష.. మరో పక్క పని.! దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్..