Abhishek Bachchan : పేరులో మార్పులు చేసుకున్న బాలీవుడ్ టాప్ హీరో.. కారణం ఏంటో తెలుసా..

బాలీవుడ్ స్టార్ హీరోల్లో అభిషేక్  బచ్చన్ ఒకరు. తన తండ్రి అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ అయినా కూడా అభిషేక్ మాత్రం తన నటనతో ప్రేక్షకుల చేస్తా శబాష్ అనిపించుకుంటున్నాడు.

Abhishek Bachchan : పేరులో మార్పులు చేసుకున్న బాలీవుడ్ టాప్ హీరో.. కారణం ఏంటో తెలుసా..
Follow us

|

Updated on: Feb 28, 2021 | 12:58 PM

Abhishek A Bachchan : బాలీవుడ్ స్టార్ హీరోల్లో అభిషేక్  బచ్చన్ ఒకరు. తన తండ్రి అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ అయినా కూడా అభిషేక్ మాత్రం తన నటనతో ప్రేక్షకుల చేస్తా శబాష్ అనిపించుకుంటున్నాడు. మెయిన్ హీరోగానేకాకుండా సెకండ్ హీరోగా నటిస్తూ మెప్పిస్తున్నాడు అభిషేక్. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ మధ్య సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్నాడు అభిషేక్. ఇంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతున్నా వెనక్కితిరిగి చూసుకుంటే అభిషేక్ చేసిన సినిమాల్లో సాలిడ్ హిట్ ఒక్కటి కూడా లేదు.

అయితే చాలా మంది తమ పేరులో మార్పులు చేసుకుంటే లాక్ కలిసొస్తుందని అనుకుంటూ ఉంటారు. మనదగ్గర కూడా చాల మంది తమ పేరులో మార్పులు చేసుకున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన పేరులో మార్పుచేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా హిట్లు లేక ఇబ్బంది పడ్డ సాయి ధరమ్ తేజ్. చిత్రలహరి సినిమాకు తన పేరులో ధరమ్ ను తొలగించాడు, దాంతో అతడి పేరు సాయి తేజ్ అయింది. అనుకున్నట్టుగానే ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో తేజ్ తన పేరును సాయి తేజ్ గా కంటిన్యూ చేస్తున్నాడు.

ఇప్పుడు అభిషేక్ కూడా తన పేరును మార్చుకున్నాడు అయి పూర్తిగా కాదు. అభిషేక్ బచ్చన్ తన పేరు మధ్యలో ‘ఏ’ అనే అక్షరం చేర్చనున్నట్లు తెలుస్తుంది. ఫేమస్ న్యూమరాలజిస్ట్ సంజయ్ బి జుమాని ఇచ్చిన సలహా మేరకు అభిషేక్ తన పేరులో మరో అక్షరాన్ని జత చేసుకున్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే అభిషేక్ ప్రస్తుతం దస్వి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్స్ లో కూడా అభిషేక్ ఏ బచ్చన్ అనే పేరు వేశారు మేకర్స్. మరి ఇప్పటికైనా అభిషేక్ ను లక్ పలకరిస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sunil : అసిస్టెండ్ డైరెక్ట‌ర్‌గా మొదలుపెట్టి హీరోగా ఎదిగాడు..‌ కడుపుబ్బా నవ్వించాడు.. కళ్లెర్ర చేసి భయపెట్టాడు..

Sundeep Kishan : హీరోగానే కాదు బిజినెస్‌‌‌‌‌‌మ్యాన్ గాను బిజీగా మారుతున్న యంగ్‌‌‌‌‌హీరో.. త్వరలో మరో వ్యాపారం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!