AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movies: ఈ వారం మూవీ లవర్స్‌కి పండగే.. థియేటర్‌, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే.

సమ్మర్‌కి పర్‌ఫెక్ట్ వీడ్కోలు చెప్పేందుకు సినీ రంగం సిద్ధమవుతోంది. ఇటు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనున్నాయి. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఆదిపురుష్‌ సినిమా వస్తోంది ఈ వారంలోనే కావడం విశేషం...

Movies: ఈ వారం మూవీ లవర్స్‌కి పండగే.. థియేటర్‌, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే.
Movies
Narender Vaitla
|

Updated on: Jun 12, 2023 | 10:32 AM

Share

సమ్మర్‌కి పర్‌ఫెక్ట్ వీడ్కోలు చెప్పేందుకు సినీ రంగం సిద్ధమవుతోంది. ఇటు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనున్నాయి. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఆదిపురుష్‌ సినిమా వస్తోంది ఈ వారంలోనే కావడం విశేషం. జూన్‌ 16వ తేదీన థియేటర్లలో సందడి చేసేందుకు ఈ సినిమా సిద్ధమైంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ,మలయాళ భాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఓటీటీల్లోనూ ఈ వారం పలు ఆసక్తికరమైన చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఈ వారం ప్రేక్షకులను ఓటీటీలో అలరించనున్న సినిమాలు/వెబ్‌ సిరీస్‌లపై ఓ లుక్కేయండి..

* నెట్‌ఫ్లిక్స్‌లో జూన్‌ 11వ తేదీన అడైమగై కాలం (తమిళం), జూన్‌ 16వ తేదీన ఎక్స్‌ట్రాక్షన్‌ 2 (హాలీవుడ్) స్ట్రీమింగ్ కానుంది.

* అమెజాన్‌ ప్రైమ్‌లో జూన్‌ 15వ తేదీన జీ కర్దా (హిందీ), జూన్‌ 16వ తేదీన రావణకొట్టం (తమిళం) స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

* డిస్నీ+హాట్‌స్టార్‌లో జూన్‌ 14వ తేదీన ఫుల్‌ కౌంట్‌ (కొరియన్‌ సిరీస్‌), జూన్ 16వ తేదీన షెవలియర్‌ (హాలీవుడ్‌), జూన్‌ 17వ తేదీన బిచ్చగాడు2 (తమిళం)తో పాటు జూన్‌ 15వ తేదీ నుంచి సైతాన్‌ (తెలుగు సిరీస్‌) స్ట్రీమింగ్‌ కానుంది.

* సోనీలివ్ ఓటీటీలో జూన్‌ 16వ తేదీన ఫర్హానా (తమిళ చిత్రం) జూన్‌ 16వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.

* జియో సినిమా వేదికగా జూన్‌ 15న తేదీన రఫూచక్కర్‌ (హిందీ సిరీస్‌), జూన్‌ 16వ తేదీన ఐ లవ్‌ యూ (హిందీ సినిమా) స్ట్రీమింగ్ కానుంది.

* ఈటీవీ విన్‌ ఓటీటీలో జూన్‌ 16 నుంచి కనులు తెరిచినా కనులు మూసినా సినిమా స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..