AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజాలను నిర్భయంగా చూపిస్తున్నాం.. ఇందులో ఎలాంటి కల్పితాలకు తావులేదంటున్న ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ నిర్మాత

The Kashmir Files: అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌'. మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ఖేర్‌ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.

నిజాలను నిర్భయంగా చూపిస్తున్నాం.. ఇందులో ఎలాంటి కల్పితాలకు తావులేదంటున్న 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' నిర్మాత
uppula Raju
|

Updated on: Jan 22, 2021 | 1:46 PM

Share

The Kashmir Files: అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ఖేర్‌ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. వివేక్‌ అగ్నిహోత్రి దర్శకుడిగా వ్యవహిరించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాను నిలిపివేయాలని కొన్ని సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయని చెబుతున్న వార్తలు గురించి అభిషేక్‌ అగర్వాల్‌ స్పందించారు.

రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా నిజాల్ని నిర్భయంగా ఈ సినిమాలో చూపిస్తున్నామని, ఇందులో ఎలాంటి కల్పితాలకు తావుండదని చెప్పారు.1980-90 మధ్యకాలంలో కశ్మీర్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించామన్నారు. ఆ సమయంలో కశ్మీర్‌ పండిట్స్‌కు ఎలాంటి అన్యాయం జరిగిందో ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతో చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. కశ్మీర్‌లో ఎన్నో ప్రతికూలతల మధ్య షూటింగ్‌ చేశామని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నామని త్వరలో టీజర్‌ను విడుదలచేస్తామని చెప్పారు.

Rider Teaser : నిఖిల్ కుమార్ హీరోగా నటించిన రైడర్ టీజర్ రిలీజ్.. ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందంటారా?

Follow Us
ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు సెన్సేషన్ అయ్యింది
ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు సెన్సేషన్ అయ్యింది
చాణక్యుడి హెచ్చరిక.. ఈ వ్యక్తులను ఇంటికి పిలిస్తే మొత్తం నాశనమే..
చాణక్యుడి హెచ్చరిక.. ఈ వ్యక్తులను ఇంటికి పిలిస్తే మొత్తం నాశనమే..
కుండీలోనే నిమ్మ చెట్టును పెంచి కుప్పలు కుప్పలుగా కాయలు పండించాలా?
కుండీలోనే నిమ్మ చెట్టును పెంచి కుప్పలు కుప్పలుగా కాయలు పండించాలా?
డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం..!
డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం..!
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా?ఈ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్
డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా?ఈ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో
అంతులేని అలసట, నీరసంకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ పచ్చడి
అంతులేని అలసట, నీరసంకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ పచ్చడి
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!