AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెన్సార్ పూర్తిచేసుకున్న ‘A’ మూవీ.. డిఫరెంట్ థ్రిల్లర్‏గా.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే ?

నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'A'. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై గీతా మిన్నాల ఈ చిత్రాన్ని

సెన్సార్ పూర్తిచేసుకున్న 'A' మూవీ.. డిఫరెంట్ థ్రిల్లర్‏గా.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే ?
Rajitha Chanti
|

Updated on: Jan 25, 2021 | 11:06 AM

Share

నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘A’. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై గీతా మిన్నాల ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‏కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ మూవీ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతోంది. ఈ క్రమంలనే ఏ మూవీ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి 26న విడుదల చేయాలని భావిస్తోందట చిత్రబృందం. ఇప్పటివరకు థ్రిల్లర్ జోనర్స్‏లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటన్నింటికంటే A మూవీ మొత్తం విభిన్న కథాంశంతో రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ సెన్సార్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు చిత్ర దర్శకుడు యగంధర్ మున్నా.

Also Read:

Actress Payal Rajput: మరో స్పెషల్ సాంగ్ కోసం సిద్ధమవుతున్న పాయల్ ? ఆ ఇద్దరు హీరోల సరసన నటించనున్న బ్యూటీ..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు