పదో తరగతి పరీక్షలు ఎన్నిసార్లు రద్దయ్యాయంటే..!

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యమైన పని కాదు కాబట్టి పైతరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసైన్‌మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణలోకి తీసుకొని పదో తరగతి విద్యార్థులను పైతరగతికి ప్రమోట్ చేయాలని ఆయన అన్నారు. కాగా తెలంగాణలో పదో తరగతి […]

పదో తరగతి పరీక్షలు ఎన్నిసార్లు రద్దయ్యాయంటే..!
Follow us

| Edited By:

Updated on: Jun 09, 2020 | 8:05 AM

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యమైన పని కాదు కాబట్టి పైతరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసైన్‌మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణలోకి తీసుకొని పదో తరగతి విద్యార్థులను పైతరగతికి ప్రమోట్ చేయాలని ఆయన అన్నారు. కాగా తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడటం ఇది తొలిసారేం కాదు.

నిజాం పాలనలో 1951-52 కాలంలో జరిగిన ముల్కీ(స్థానికులకే ఉద్యోగాలు)ఉద్యమ సమయంలో స్కూళ్లను 4 నెలల పాటు మూసేశారు. ఈ నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసి అందరినీ ప్రమోట్ చేశారు. అలాగే 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో నామ మాత్రంగా పరీక్షలు నిర్వహించి అందరినీ పాస్ చేశారు. ఇక ఇప్పుడు కరోనా నేపథ్యంలో మరోసారి తెలంగాణలో పరీక్షలు రద్దయ్యాయి. ఇదిలా ఉంటే ఇదివరకే రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు అన్ని క్లాసుల వారిని పరీక్షలు లేకుండానే తర్వాత తరగతికి ప్రమోట్ చేశారు.

Read This Story Also: రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఓకే చెప్పిన గోపిచంద్..!

Latest Articles
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!