సూపర్ స్టార్ మహేశ్ సినిమాలో వార్నర్ ?.. 2020కి ముగింపు చెప్పిన క్రికెటర్.. నెట్టింట్లో వీడియో వైరల్..

గత కొద్ది రోజులుగా తెలుగు సినిమాల్లోని పాటలకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‏మెన్ డేవిడ్ వార్నర్ తన కుటుంబంతో సహా చిందులేస్తున్న సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ మహేశ్ సినిమాలో వార్నర్ ?.. 2020కి ముగింపు చెప్పిన క్రికెటర్.. నెట్టింట్లో వీడియో వైరల్..
Follow us

|

Updated on: Dec 31, 2020 | 11:28 AM

గత కొద్ది రోజులుగా తెలుగు సినిమాల్లోని పాటలకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‏మెన్ డేవిడ్ వార్నర్ తన కుటుంబంతో సహా చిందులేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమాల్లోని డైలాగులను తన హావభావాలతో నటిస్తూ.. అందులోని పాటలకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ నెటిజన్స్‏ను అలరించాడు. తాజాగా వార్నర్‏కు సంబంధించిన నెట్టింట్లో వైరల్‏గా మారింది.

ఐపీఎల్‏లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన వార్నర్‏కు తెలుగు ప్రజలు, టాలీవుడ్ సినిమాలతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే చాలా వరకు తెలుగు సినిమాల్లోని డైలాగులను తన ఎక్స్‏ప్రెషన్స్ జోడించాడు. అంతేకాకుండా అందులోని పాటలకు డ్యాన్స్ చేసి టిక్‏టాక్ యాప్‏లో షేర్ చేశాడు. తాజాగా వార్నర్ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ మహర్షి సినిమాను తనదైన స్టైల్లో మార్చేశాడు. రీఫేస్ యాప్ ఉపయోగించి మహేష్ ఫేస్‏కు బదులుగా తన ఫోటోని యాడ్ చేసిన వీడియోను షేర్ చేశాడు. అందులో ” ఈ సంవత్సరాన్ని ఇలా ముగిస్తున్నాను అని వార్నర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వార్నర్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‏చల్ చేస్తుంది. ఈ వీడియోకు మహేష్ వార్నర్, మహార్షి వార్నర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Latest Articles
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..