Hyderabad Crime News: హైదరాబాద్‌లో దారుణం.. బ్లాంకెట్‌లో నగ్నంగా మహిళ మృతదేహం.. చెరువులో పడేసేందుకు యత్నం..

Hyderabad Crime News: హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ మహిళ మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా చెరువులోకి పడేసేందుకు...

Hyderabad Crime News: హైదరాబాద్‌లో దారుణం.. బ్లాంకెట్‌లో నగ్నంగా మహిళ మృతదేహం.. చెరువులో పడేసేందుకు యత్నం..
Murder
Follow us

|

Updated on: Sep 24, 2021 | 7:50 AM

Hyderabad Crime News: హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ మహిళ మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా చెరువులోకి పడేసేందుకు యత్నించారు ఇద్దరు యువకుడులు. అది గమనించిన స్థానికులు వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హయత్ నగర్‌లోని తొర్రూరు రోడ్డులో ఉన్న బాతుల చెరువు సమీపంలో ఇద్దరు యువకుడు ఓ మహిళ మృతదేహాన్ని బ్లాంకెట్‌లో చుట్టి తీసుకువచ్చారు. ఆ మృతదేహాన్ని చెరువులో పడేసేందుకు ప్రయత్నించారు. అయితే, అది గమనించిన స్థానికులు వారిని అడ్డుకున్నారు. మృతదేహం ఎవరిది, ఎక్కడిది అంటూ నిలదీశారు. మృతదేహంపై దుస్తులు లేకపోవడం, పొంతన లేని సమాధానం చెప్పడంతో యువకులిద్దరినీ స్థానికులు చితకబాదారు.

హత్య చేసి తరలిస్తున్నట్లుగా అనుమానించారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి.. సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి యువకులను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఏం జరిగిందని ప్రశ్నించగా.. వినోద్ అనే యువకుడు.. తమది ప్రేమ వివాహం అని, ఆమె తన భార్య అని చెప్పుకొచ్చారు. అయితే, ఎలా చనిపోయిందని ప్రశ్నించగా క్లారిటీ ఇవ్వలేదు. దాంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళ శరీరంపై దుస్తులు కూడా లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Battle of Haifa: మెషిన్‌గన్‌ లు కూడా అడ్డుకోలేని భారతీయ అశ్వదళపుదాడి.. ఆనాటి మన యుద్ధనైపుణ్యం గుర్తు హైఫా యుద్ధం..ఇజ్రాయిల్‌లో పాఠ్యంశం..

Love Story Twitter Review: ‘లవ్ స్టోరీ’ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే…

Warangal Medical College: తెలంగాణవాసులకు గుడ్‌న్యూస్.. వరంగల్‌లో కొత్త మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు సర్కార్ అనుమతి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..