AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sexual Harassment: మహిళా ఉద్యోగిపై తీవ్ర ఒత్తిడి.. సబ్‌ రిజిస్ట్రార్‌ జయరాజుపై లైంగిక వేధింపుల కేసు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సబ్‌ రిజిస్ట్రార్‌ జయరాజుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కొన్ని రోజులుగా తన కోరిక తీర్చాలంటూ

Sexual Harassment: మహిళా ఉద్యోగిపై తీవ్ర ఒత్తిడి.. సబ్‌ రిజిస్ట్రార్‌ జయరాజుపై లైంగిక వేధింపుల కేసు
Eluru District Registrar Of
Venkata Narayana
|

Updated on: Oct 24, 2021 | 8:18 AM

Share

Sub-Registrar Sexual Harrasment: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సబ్‌ రిజిస్ట్రార్‌ జయరాజుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కొన్ని రోజులుగా తన కోరిక తీర్చాలంటూ సబ్‌ రిజిస్ట్రార్‌ జయరాజు లైంగికంగా వేధిస్తున్నాడని దిశా పోలీసులకు ఫిర్యాదు చేశారు రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ మహిళా ఉద్యోగి. కాగా, జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న జయరాజును మహిళా ఉద్యోగిని ఫిర్యాదుతో కొన్ని రోజుల క్రితమే ఉన్నతాధికారులు మందలించినట్టు తెలుస్తోంది.

అయినా కాని, సబ్ రిజిస్ట్రార్ జయరాజు ప్రవర్తనలో మార్పు రాకపోగా.. కోరిక తీర్చకపోతే చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని సదరు మహిళా ఉద్యోగిని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు దిశా పోలీస్‌ స్టేషన్‌లో మహిళా ఉద్యోగిని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో కేసు నమోదు చేసిన దిశా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Sexual Assault

Read also: Andhra Pradesh, Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు