Crime News: హైకోర్టులో కానిస్టేబుల్ బలవన్మరణం.. డ్యూటీలో చేరిన కొంతసేపటికే రివాల్వర్‌తో కాల్చుకుని..

Police Constable Dies by Suicide: హైకోర్టు వద్ద డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన దేశ రాజ‌ధాని ఢిల్లీలో

Crime News: హైకోర్టులో కానిస్టేబుల్ బలవన్మరణం.. డ్యూటీలో చేరిన కొంతసేపటికే రివాల్వర్‌తో కాల్చుకుని..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 29, 2021 | 12:52 PM

Police Constable Dies by Suicide: హైకోర్టు వద్ద డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన దేశ రాజ‌ధాని ఢిల్లీలో కలకలం సృష్టించింది. హైకోర్టు వ‌ద్ద ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బుధ‌వారం ఉద‌యం 10:15 గంట‌ల‌కు గేట్ నంబ‌ర్ -3 వ‌ద్ద కానిస్టేబుల్ సర్వీస్‌ రివాల్వర్‌తో తనకు తాను కాల్చుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్‌ రాజ‌స్థాన్ బెటాలియ‌న్‌కు చెందిన టింకూరామ్‌గా పోలీసులు గుర్తించారు. సెల‌వుల త‌ర్వాత కానిస్టేబుల్ టింకూరామ్ ఈ రోజే విధుల్లో చేరాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కార‌ణాల‌తోనే టింకూరామ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన దేశ రాజధానిలో కలకలం సృష్టించింది.

భారీగా భద్రత ఉండే ప్రదేశాల్లో కాల్పుల సంఘటనలు ఢిల్లీలో భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని కోర్టులో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు మరణించారు.

Also Read:

Gold Smuggling: వామ్మో.. బంగారం స్మగ్లింగ్‌కు కొత్త దారి.. ప్రయాణికుడు దాచిన ప్రదేశం చూసి షాకైన అధికారులు..

New Crop Varieties: నూతన వంగడాలు రైతన్నల పాలిట వరం.. ప్రభుత్వ చర్యలతో రైతు సంఘాల నిరసనలకు ఇక చెక్..

ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..