Cyber Crime: షాది డాట్ కామ్‎లో ప్రేమ వల.. పెళ్లి పేరుతో రూ. 40 లక్షలు టోకరా..

ఇటీవల సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పించినా పలువురు అమాయకులు మాత్రం సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఇట్టే మోసపోతున్నారు. పదేపదే ఒకే రకమైన నేరానికి అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన ఒక యువకుడు కోసం ఏకంగా రూ.40 లక్షల రూపాయలు పోగొట్టుకుంది ఒక యువతి.

Cyber Crime: షాది డాట్ కామ్‎లో ప్రేమ వల.. పెళ్లి పేరుతో రూ. 40 లక్షలు టోకరా..
Cyber Crime
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 11, 2024 | 9:35 AM

ఇటీవల సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పించినా పలువురు అమాయకులు మాత్రం సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఇట్టే మోసపోతున్నారు. పదేపదే ఒకే రకమైన నేరానికి అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన ఒక యువకుడు కోసం ఏకంగా రూ.40 లక్షల రూపాయలు పోగొట్టుకుంది ఒక యువతి. షాది డాట్ కామ్ వెబ్సైట్లో పెళ్లి కోసం రిజిస్టర్ చేసుకున్న యువతీకి శర్మ అనే యువకుడు పరిచయమయ్యాడు. తాను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని నమ్మించాడు. తాను త్వరలోనే ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని మొదట యువతిని మభ్య పెట్టాడు. ఆ తర్వాత తరచుగా యువతి తో వీడియో కాల్స్ మాట్లాడుతూ చాలా చనువుగా ఉండేవాడు. ఒకరోజు ఉన్నపళంగా ఫోన్ చేసి తాను ఇండియా వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని యువతిని నమ్మించాడు. తాను ఢిల్లీ ఎయిర్పోర్టులో ఉన్నానని మనీ ఎక్స్చేంజ్ కోసం తనకి రూ.40 లక్షల రూపాయలు కావాలని అడిగాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి డబ్బులు ఇచ్చినా ఏమీ కాదని ఉద్దేశంతో యువతి రూ.40 లక్షలు నిందితుని ఖాతాకు పంపించింది.

యువతి డబ్బులు పంపిన క్షణం నుండి నిందితుడు తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులను అశ్రయించింది. ఎవరు కూడా మాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తులు డబ్బులు అడిగితే చెల్లించవద్దు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అలాంటి ఘటనాలకు పాల్పడి ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. మాట్రిమోనీ సైట్ల ద్వారా ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో మోసాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రకరకాల మ్యాట్రిమోనీ సైట్లలో వేలాదిమంది సభ్యులు రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. అయితే కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఎన్నారైలమని నమ్మించి వివిధ మార్గాల్లో అమాయకుల నుండి డబ్బులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారితో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఎన్నికల ఫలితాలకు ముందే.. కొత్త మూవీస్ అప్‌డేట్స్.. ఏంటా సినిమాలు?
ఎన్నికల ఫలితాలకు ముందే.. కొత్త మూవీస్ అప్‌డేట్స్.. ఏంటా సినిమాలు?
విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూపే కార్డుంటే చాలు..
విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూపే కార్డుంటే చాలు..
రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..