సీఎం క్యాంప్ ఆఫీసు ముందు ధర్నా చేస్తామన్న ఎమ్మెల్యే… ఆ పనిని అడ్డుకోవాలని డిమాండ్…

తెలంగాణలో గోహత్యలు జరుగుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని, ఓల్డ్ సిటీ లో అక్రమంగా గోవధ శాలలు నడుస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు.

సీఎం క్యాంప్ ఆఫీసు ముందు ధర్నా చేస్తామన్న ఎమ్మెల్యే... ఆ పనిని అడ్డుకోవాలని డిమాండ్...
Follow us

| Edited By:

Updated on: Dec 15, 2020 | 1:31 PM

తెలంగాణలో గోహత్యలు జరుగుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని, ఓల్డ్ సిటీ లో అక్రమంగా గోవధ శాలలు నడుస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. కట్టర్ హిందు అని చెప్పుకునే సీఎం రాజ్యంలో గోహత్యలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. గో హత్యలను ప్రభుత్వం అడ్డుకోకపోతే భజరంగ్‌దళ్, హిందువులు కలిసి అడ్డుకుంటారని అన్నారు. గోవుల తరలింపుపై ప్రభుత్వం స్పందించకుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట గోవులను తీసుకెళ్లి ధర్నా చేస్తామని హెచ్చరించారు.

కాగా, ఖమ్మం నుంచి 33 ఆవు దూడలను అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఎమ్మెల్యే రాజసింగ్ చౌటుప్పల్ వద్ద పట్టుకున్నారు. నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవు దూడలను జియగూడాలోని గోశాలకు తరలించారు.

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు