హైదరాబాద్ ఏజీ ఆఫీస్ దగ్గర్లో భారీ అగ్నిప్రమాదం..
హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏజీ ఆఫీస్ దగ్గర్లోని ఓ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్‌లోని ఐదో అంతస్తులో మంటలు..
హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏజీ ఆఫీస్ దగ్గర్లోని ఓ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్‌లోని ఐదో అంతస్తులో మంటలు ఎగసిపడ్డాయి. కాగా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలార్పుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్… ప్రమాద స్థలాన్ని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. కాగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. కానీ ఈ ప్రమాదానికి అసలు కారణం తెలియాల్సి ఉంది.
Read More this also: సీఎం జగన్‌పై నాగబాబు సెటైర్స్!
సిల్వర్ స్క్రీన్‌పై ‘కరోనా’ మూవీ
ఫ్లూ, జలుబు, కరోనాల మధ్య తేడాలు ఇవే!
రోజా టైమింగ్‌కి దిమ్మ తిరగాల్సిందే!
అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడు: హీరోయిన్ సంచలన కామెంట్స్..