Hyderabad: రూ. 5 కాయిన్‌కు 5 లక్షలు రూపాయలు.. అసలు ఎం జరిగిందంటే...

Hyderabad: రూ. 5 కాయిన్‌కు 5 లక్షలు రూపాయలు.. అసలు ఎం జరిగిందంటే…

Updated on: Mar 10, 2021 | 8:21 AM

మీ దగ్గర పాత నోట్లు ఉన్నాయా అయితే మీరు కోటీశ్వరులు అయినట్లే... మీ దగ్గర పాత ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయా అయితే మీరు శ్రీమంతులు అయినట్లే... ఇలాంటి వార్తలు ఎన్నో చూసి ఉంటాం కదా.... అయితే కొందరు ప్రజలు వీటిని అమాయకంగా నమ్మి మోసపోతుంటారు...

Loading...
Unable to load recommendations.
Follow Us