చిత్తూరులో వైరస్ దడ.. 150 మంది టీచర్లకు కరోనా పాజిటివ్..

కరోనా వైరస్ నేపధ్యంలో గత కొన్ని నెలలుగా మూతపడిన స్కూళ్లు, కాలేజీలు.. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2వ తేదీ నుంచి తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

చిత్తూరులో వైరస్ దడ.. 150 మంది టీచర్లకు కరోనా పాజిటివ్..
Follow us

|

Updated on: Nov 05, 2020 | 12:11 AM

Covid 19: కరోనా వైరస్ నేపధ్యంలో గత కొన్ని నెలలుగా మూతపడిన స్కూళ్లు, కాలేజీలు.. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2వ తేదీ నుంచి తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో రోజురోజుకూ కొత్త కరోనా కేసులు వెలుగులోకి వస్తుండటంతో అటు విద్యార్ధులకు, తల్లిదండ్రులకు, టీచర్లకు ప్రస్తుత పరిస్థితి సవాల్‌గా మారింది.

ఇదిలా ఉంటే చిత్తూరులో కరోనా కేసులు ఎక్కువైయ్యాయి. స్కూల్స్ తెరిచిన మూడు రోజుల్లోనే ఆ జిల్లాలో సుమారు 150 మంది టీచర్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. అంతేకాదు 9 మంది విద్యార్ధులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపధ్యంలో ఈ నెల 8వ తేదీ లోగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయులు కోవిడ్ నిర్ధారణ ల్యాబ్స్ వద్ద క్యూ కట్టారు. కాగా, కరోనా సోకిన టీచర్లకు 14 రోజులు సెలవులు ఇచ్చామని.. అన్ని స్కూల్స్‌ను శానిటైజేషన్ చేస్తున్నామని చిత్తూరు డీఈవో నరసింహారెడ్డి వెల్లడించారు.

Latest Articles
గుజరాత్ ప్లే ఆఫ్ ఆశలపై వర్షం నీళ్లు.. ఇక ఆ జట్లకే నాకౌట్ ఛాన్స్
గుజరాత్ ప్లే ఆఫ్ ఆశలపై వర్షం నీళ్లు.. ఇక ఆ జట్లకే నాకౌట్ ఛాన్స్
కార్తీకి కోటి రూపాయల విరాళం అందించిన హీరో ధనుష్.. ఎందుకో తెలుసా?
కార్తీకి కోటి రూపాయల విరాళం అందించిన హీరో ధనుష్.. ఎందుకో తెలుసా?
మొదటి భాగానికే 835 కోట్లు..!! అంచనాలను పెంచేస్తున్న రామాయణం
మొదటి భాగానికే 835 కోట్లు..!! అంచనాలను పెంచేస్తున్న రామాయణం
గర్భిణీల్లో లోబీపీ సమస్య.. నేచురల్‌ టిప్స్‌తో చెక్‌ పెట్టొచ్చు..
గర్భిణీల్లో లోబీపీ సమస్య.. నేచురల్‌ టిప్స్‌తో చెక్‌ పెట్టొచ్చు..
వారసత్వం కోసం పిల్లలను కనడం ప్రయోజనం లేదు: బిలియనీర్ నిఖిల్ కామత్
వారసత్వం కోసం పిల్లలను కనడం ప్రయోజనం లేదు: బిలియనీర్ నిఖిల్ కామత్
బెంగళూరుకు బిగ్ షాక్.. జట్టు నుంచి తప్పుకున్న ఇద్దరు ఆటగాళ్లు..
బెంగళూరుకు బిగ్ షాక్.. జట్టు నుంచి తప్పుకున్న ఇద్దరు ఆటగాళ్లు..
సీయూఈటీ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల
సీయూఈటీ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల
గురక వేధిస్తుందా.? భవిష్యత్తులో ఈ సమస్య తప్పదు..
గురక వేధిస్తుందా.? భవిష్యత్తులో ఈ సమస్య తప్పదు..
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ శాతం.. అర్థరాత్రి వరకు క్యూలో..
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ శాతం.. అర్థరాత్రి వరకు క్యూలో..
లక్నోను వీడనున్న కేఎల్ రాహుల్? ఆ వివాదంపై కోచ్ కీలక వ్యాఖ్యలు..
లక్నోను వీడనున్న కేఎల్ రాహుల్? ఆ వివాదంపై కోచ్ కీలక వ్యాఖ్యలు..