వాహనదారులకు శుభవార్త.. ఓఆర్​ఆర్​పై వాహనాలకు అనుమతి…

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేటి అర్ధరాత్రి నుంచి ఓఆర్​ఆర్​పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్​ఎండీఏ), హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లి.(హెచ్​జీసీఎల్​) నిర్ణయించాయి. ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్​ఆర్​పై టోల్​గేట్​ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని నిర్దేశించాయి. ఓఆర్​ఆర్​ టోల్​ ప్లాజాల వద్ద ఫాస్ట్​ ట్యాగ్​ నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. డిజిటల్​ పేమెంట్​ పద్ధతిలో ఫాస్ట్​ ట్యాగ్​​ చెల్లింపులు జరుగుతాయన్నారు. వాహనదారులు వీలైనంత మేరకు […]

వాహనదారులకు శుభవార్త.. ఓఆర్​ఆర్​పై వాహనాలకు అనుమతి...
ORR Villages
Follow us

|

Updated on: May 20, 2020 | 6:22 PM

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేటి అర్ధరాత్రి నుంచి ఓఆర్​ఆర్​పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్​ఎండీఏ), హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లి.(హెచ్​జీసీఎల్​) నిర్ణయించాయి. ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్​ఆర్​పై టోల్​గేట్​ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని నిర్దేశించాయి.

ఓఆర్​ఆర్​ టోల్​ ప్లాజాల వద్ద ఫాస్ట్​ ట్యాగ్​ నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. డిజిటల్​ పేమెంట్​ పద్ధతిలో ఫాస్ట్​ ట్యాగ్​​ చెల్లింపులు జరుగుతాయన్నారు. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్​ఎండీఏ సూచించింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల  వరకు కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుండగా.. ఆ వేళల్లో మాత్రం ఓఆర్​ఆర్​పై కార్లకు అనుమతి ఉండదని హెచ్​ఎండీఏ తెలిపింది. ఓఆర్​ఆర్​పై ప్రయాణించే గూడ్స్​ వెహికిల్స్‌లో ప్రయాణీకులు ఉన్నట్లుగా టోల్​ ప్లాజా సిబ్బంది గుర్తిస్తే.. వారు వెంటనే స్థానిక పోలీస్​ స్టేషన్​కు సమాచారం అందజేయాలని హెచ్ఎండీఏ అధికారులు ఆదేశించారు.

Read More:

షాకింగ్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగం విఫలం.. ఇక కష్టమేనా!

10, 12వ తరగతి పరీక్షలు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే..

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?