AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే 29 వరకు టాలీవుడ్ బంద్..!

కరోనా లాక్ డౌన్ కారణంగా మొత్తం సినీరంగం కుదేలయ్యింది. ఇండస్ట్రీని నమ్ముకుని బ్రతుకుతున్న జూనియర్ ఆర్టిస్టులు, రోజువారీ కూలీలు లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మూడోదశ లాక్ డౌన్‌లో కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో సినిమాలు, సీరియల్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఇదే విధంగా తెలంగాణలో కూడా వెసులుబాటు ఉంటుందని నిర్మాతలు భావించారు. అయితే తెలంగాణలో అలాంటి […]

మే 29 వరకు టాలీవుడ్ బంద్..!
Ravi Kiran
|

Updated on: May 13, 2020 | 2:45 PM

Share

కరోనా లాక్ డౌన్ కారణంగా మొత్తం సినీరంగం కుదేలయ్యింది. ఇండస్ట్రీని నమ్ముకుని బ్రతుకుతున్న జూనియర్ ఆర్టిస్టులు, రోజువారీ కూలీలు లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మూడోదశ లాక్ డౌన్‌లో కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో సినిమాలు, సీరియల్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఇదే విధంగా తెలంగాణలో కూడా వెసులుబాటు ఉంటుందని నిర్మాతలు భావించారు. అయితే తెలంగాణలో అలాంటి మినహాయింపు ఏమి లేదని.. మే 29 వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

Read This: కిమ్ లైఫ్‌స్టైల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..