AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1500 దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య..!

తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1500 దాటేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 55 కేసులు నమోదు కాగా.. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1509కి చేరింది. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి 44 కాగా, సంగారెడ్డి జిల్లా నుంచి ఇద్దరు, రంగారెడ్డి జిల్లా నుంచి ఒకటి, వలస కూలీల్లో 8 మంది ఉన్నారు. ఇవాళ 12 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం 504 మంది చికిత్స పొందుతుండగా.. మరణాల సంఖ్య […]

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1500 దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 16, 2020 | 10:37 PM

Share

తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1500 దాటేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 55 కేసులు నమోదు కాగా.. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1509కి చేరింది. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి 44 కాగా, సంగారెడ్డి జిల్లా నుంచి ఇద్దరు, రంగారెడ్డి జిల్లా నుంచి ఒకటి, వలస కూలీల్లో 8 మంది ఉన్నారు. ఇవాళ 12 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం 504 మంది చికిత్స పొందుతుండగా.. మరణాల సంఖ్య 34గా ఉంది.

మరోవైపు ఏపీలో గడిచిన 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2205కు చేరింది. వీరిలో 1353 మంది కోలుకోగా.. 49 మంది మరణించారు. ప్రస్తుతం 803 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Read This Story Also: ఆ అరుదైన వ్యాధితో కరోనాకు సంబంధం: డబ్ల్యూహెచ్‌ఓ

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు