AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Corona update: తెలంగాణలో త‌గ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. గ‌డిచిన 24 గంట‌ల్లో ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా నమోదైన కేసుల్లో ఈ రోజు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 317 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు...

TS Corona update: తెలంగాణలో త‌గ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. గ‌డిచిన 24 గంట‌ల్లో ఎన్ని కేసులంటే..
Subhash Goud
|

Updated on: Dec 26, 2020 | 10:10 AM

Share

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా నమోదైన కేసుల్లో ఈ రోజు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 317 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 2,84,391 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,529 మంది మరణించారు. తాజాగా కరోనాతో 536 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 2,76,244 మంది కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,618 ఉండగా, హోం ఐసోలేషన్ లో 4,535 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

అలాగే రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాత ఉండగా, దేశంలో 1.4 శాతం ఉంది. రాష్ట్రంలో రికవరీ రేటు 97.13 శాతం ఉండగా, దేశంలో 95.8 శాతం ఉంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులున్నాయి.

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే