AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీవీ9 సెలబ్రిటీ ఇంటర్వ్యూ: తన మనసులో మాటలను బయటపెట్టిన మంగ్లీ

యాంకర్‌గా, సింగర్‌గా తెలుగు రాష్ట్రాల్లోనూ మంగ్లీ అలియాస్ సత్యవతి అందరికీ సుపరిచితమే. దేవుని పాటలే కాకుండా.. సినిమా పాటలు కూడా పాడుతూ సూపర్ హిట్స్ అందుకుంటోంది మంగ్లీ. ఫోక్‌ సింగర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసిన మంగ్లీ.. ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్‌గా దుమ్మురేపుతోంది.

టీవీ9 సెలబ్రిటీ ఇంటర్వ్యూ: తన మనసులో మాటలను బయటపెట్టిన మంగ్లీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 21, 2020 | 12:31 PM

Share

యాంకర్‌గా, సింగర్‌గా తెలుగు రాష్ట్రాల్లోనూ మంగ్లీ అలియాస్ సత్యవతి అందరికీ సుపరిచితమే. దేవుని పాటలే కాకుండా.. సినిమా పాటలు కూడా పాడుతూ సూపర్ హిట్స్ అందుకుంటోంది మంగ్లీ. ఫోక్‌ సింగర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసిన మంగ్లీ.. ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్‌గా దుమ్మురేపుతోంది. ఇటీవలే లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే అంకితమైపోయారు సెలబ్రిటీలు. దీంతో టీవీ9కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా టీవీ9కి ఓ స్పెషల్ ఇంటర్య్వూ ఇచ్చింది మంగ్లీ. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, ఫ్యామిలీ గురించి పలు విషయాలు షేర్ చేసుకుంది.

ఆమె మాట్లాడుతూ లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటోన్నాం. చాలా రోజుల తర్వాత నాకు సమయం దొరికింది. దీంతో హాయిగా టైంకి తినేసి నిద్రపోతున్నా. అలాగే 2020 సంవత్సరం తనకి ఏమాత్రం నచ్చలేదని చెప్పింది. ఈ సందర్భంగా లైవ్‌లో పలు పాటలు పాడింది.

ఇంకా మంగ్లీ ఏం మాట్లాడిందో.. ఏ పాటలు పాడిందో తెలుసుకోవాలంటే.. ఈ కింది వీడియో చూసేయండి. ఎక్స్‌క్లూజీవ్ లైవ్ మీకోసం..

ఇది కూడా చదవండి: 

వృద్ధులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

‘కరోనా కాలర్ ట్యూన్‌’తో విసుగుచెందారా.. ఈ సింపుల్ ట్రిక్‌తో దాన్ని కట్ చేయండి