AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్మ‌ల్ జిల్లాలో రోడ్డుప్ర‌మాదం..వ‌ల‌స‌కూలీల లారీ బోల్తా

70 మంది వ‌ల‌స‌కూలీలు స్వ‌స్థ‌లాల‌కు బ‌య‌ల్దేరారు. నిర్మ‌ల్ జిల్లాలోని భాగ్య‌న‌గ‌ర్‌లో లారీ అదుపుత‌ప్పి హైవేపై రెయిలింగ్‌ను ఢీకొట్టింది.

నిర్మ‌ల్ జిల్లాలో రోడ్డుప్ర‌మాదం..వ‌ల‌స‌కూలీల లారీ బోల్తా
Jyothi Gadda
|

Updated on: May 16, 2020 | 10:04 AM

Share

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగినటువంటి ప్ర‌మాద‌మే ఇటు తెలంగాణ‌లోనూ చోటుచేసుకుంది. రాష్ట్రంలోని నిర్మ‌ల్ జిల్లాలో ఈ తెల్ల‌వారుజామున రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. వ‌ల‌స కూలీల‌తో  వెళ్తున్న లారీ బోల్తా ప‌డింది. ప్ర‌మాదంలో 49 మంది వ‌ల‌స‌కూలీలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే..

హైద‌రాబాద్‌లోని మేడ్చ‌ల్ నుంచి సుమారుగా 70 మంది వ‌ల‌స‌కూలీలు స్వ‌స్థ‌లాల‌కు బ‌య‌ల్దేరారు. వీరంతా లారీలో హైద‌రాబాద్ నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘోర‌క్‌పూర్‌కు వెళ్తున్నారు. మార్గ‌మ‌ధ్య‌లో నిర్మ‌ల్ జిల్లాలోని భాగ్య‌న‌గ‌ర్‌లో లారీ అదుపుత‌ప్పి హైవేపై రెయిలింగ్‌ను ఢీకొట్టింది. స‌మాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు హుటాహుటినా సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని  స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని నిర్మ‌ల్‌, హైద‌రాబాద్‌లోని  వివిధ ఆస్ప్ర‌తుల‌కు త‌ర‌లించారు. కాగా, ప్ర‌మాదంపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి కూడా వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ప‌రిశీలించారు. బాధితుల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ఏర్పాటు చేశారు.

Follow Us
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై