AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ వేళ.. గుజరాత్‌లో పోలీసులపై రాళ్ల దాడి..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరింత పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు మరింత కఠినతరం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో పలుచోట్ల స్థానికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటుంది. తాజాగా.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని షాపూర్‌ ప్రాంతంలో స్థానికులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానికులు పోలీసులపైకి రాళ్లురువ్వుతూ ఆందోళనకు దిగారు. ఈ […]

లాక్‌డౌన్ వేళ.. గుజరాత్‌లో పోలీసులపై రాళ్ల దాడి..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 09, 2020 | 3:10 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరింత పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు మరింత కఠినతరం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో పలుచోట్ల స్థానికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటుంది. తాజాగా.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని షాపూర్‌ ప్రాంతంలో స్థానికులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానికులు పోలీసులపైకి రాళ్లురువ్వుతూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు నచ్చజేప్పేందుకు ప్రయత్నించినప్పటికీ.. పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో.. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి.. ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. అహ్మదాబాద్ ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో.. లాక్‌డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పోలీసులు ఆదేశిస్తున్నారు. అధికారులు కేవలం నిత్యవసరాల దుకాణాలను, మెడికల్ షాపులను తప్పించి మిగతావాటన్నింటిని మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

Follow Us
ఐపీఎల్ యువ క్రికెటర్‌కు అరెస్ట్ వారెంట్..!
ఐపీఎల్ యువ క్రికెటర్‌కు అరెస్ట్ వారెంట్..!
వానాకాలంలో తులసి మొక్క ఎండిపోతుందా.. ఈ చిన్న చిట్కాతో మళ్లీ..
వానాకాలంలో తులసి మొక్క ఎండిపోతుందా.. ఈ చిన్న చిట్కాతో మళ్లీ..
కలలో ఇవి కనిపిస్తే ఎవరికీ చెప్పకండి.. ఈ 5 శుభ కలలు మీ అదృష్టాన్ని
కలలో ఇవి కనిపిస్తే ఎవరికీ చెప్పకండి.. ఈ 5 శుభ కలలు మీ అదృష్టాన్ని
3 ఏళ్లు దాటాక కూడా ప్రామిసరీ నోట్‌తో డబ్బులు పొందొచ్చు.. ఇలా..
3 ఏళ్లు దాటాక కూడా ప్రామిసరీ నోట్‌తో డబ్బులు పొందొచ్చు.. ఇలా..
తక్కువ బడ్జెట్‌లో బెస్ట్‌ కారు..210 కి.మీ మైలేజీ..ధర ఎంతో తెలుసా?
తక్కువ బడ్జెట్‌లో బెస్ట్‌ కారు..210 కి.మీ మైలేజీ..ధర ఎంతో తెలుసా?
కోచ్‌గా గంభీర్ సంచలన నిర్ణయం.. 3 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..!
కోచ్‌గా గంభీర్ సంచలన నిర్ణయం.. 3 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..!
ఇంట్లో ఫ్యాన్ మెల్లగా తిరుగుతుందా.. ఇలా చేస్తే జెట్ స్పీడ్‌తో..
ఇంట్లో ఫ్యాన్ మెల్లగా తిరుగుతుందా.. ఇలా చేస్తే జెట్ స్పీడ్‌తో..
ఈ మొక్క లక్ష్మీదేవికి ప్రతీక.. ఇంట్లో నాటితే సంపద, ఐశ్వర్యం...
ఈ మొక్క లక్ష్మీదేవికి ప్రతీక.. ఇంట్లో నాటితే సంపద, ఐశ్వర్యం...
యువరాజ్ సింగ్, గార్ఫీల్డ్ సోబర్స్.. సేమ్ టూ సేమ్!
యువరాజ్ సింగ్, గార్ఫీల్డ్ సోబర్స్.. సేమ్ టూ సేమ్!
చేపలు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీళ్లు మాత్రం అస్సలు తినకూడదు..!
చేపలు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీళ్లు మాత్రం అస్సలు తినకూడదు..!