AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత ఫొటో షేర్ చేసిన హీరో నాని.. దానికి కారణం ఏంటంటే!

ఆ ఫొటోలో నాని నిక్కర్ వేసుకుని.. నునుగు మీసాలతో సన్నగా ఉన్నాడు. పక్కనే తన అక్క దీప్తీ కూడా ఉంది. అప్పటికి నాని ఇంకా సినిమాల్లోకి రాలేదు. తన అక్క దీప్తీ బర్త్ డే సందర్బంగా.. వారిద్దరూ కలిసి ఉన్న పాత ఫొటోను ఇన్‌స్టాలో...

పాత ఫొటో షేర్ చేసిన హీరో నాని.. దానికి కారణం ఏంటంటే!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 22, 2020 | 12:56 PM

Share

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు హీరో నాని. ఈయన నటన హీరోలా కాకుండా.. పక్కింటి కుర్రాడిలా నటిస్తూంటాడు. అందుకే ఈయన్ని నేచురల్ స్టార్ అని అంటారు. మనిషి పైకి సైలెంట్‌గా కనిపించినా.. ఈయన అల్లరి అంతా ఇంతా కాదు. నాని చేసే పాత్రలు కూడా అలాగే ఉంటాయి. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ.. కెరీర్‌లో ముందుకు దూసుకెళ్తున్నాడు. కాగా నాని తన చిన్నప్పటి పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఆఫొటో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

ఆ ఫొటోలో నాని నిక్కర్ వేసుకుని.. నునుగు మీసాలతో సన్నగా ఉన్నాడు. పక్కనే తన అక్క దీప్తీ కూడా ఉంది. అప్పటికి నాని ఇంకా సినిమాల్లోకి రాలేదు. తన అక్క దీప్తీ బర్త్ డే సందర్బంగా.. వారిద్దరూ కలిసి ఉన్న పాత ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు నాని. ఈ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లో ఫొటో వైరల్‌గా మారింది.

కాగా నాని హీరోగా రాకముందు దర్శకులు ‘రాఘవేంద్రరావుతో అల్లరి బుల్లోడు, బాపుతో రాధా గోపాలం, శ్రీనువైట్లతో ఢీ’ లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ తర్వాత ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘అష్టాచమ్మా’ చిత్రంతో హీరోగా మారాడు. ఆ వెంటనే కొన్ని సినిమాలు చేశాడు. అవి ఫ్లాప్ అయినా కూడా నిలబడి ఇప్పుడు స్టార్‌ హీరో అయ్యాడు.

Read More:

బ్రేకింగ్: మరో మూడు నెలల మారటోరియం పెంచిన ఆర్బీఐ

బ్లాక్‌లో రైల్వే టికెట్ల అమ్మకం.. ఆరు లక్షల విలువైన టికెట్లను..

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజుల తగ్గింపు విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Follow Us
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..
ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!
ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!
మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?
మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?
ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు
ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు