AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ ప్ర‌స్థానం.. ఇలా మొద‌లైంది..మే 31వ‌ర‌కు 4.0 త‌ప్ప‌దా ?!

లాక్‌డౌన్ మూడోసారి మే 17 వ‌ర‌కు పొడిగింపు..ఈ నెల 18 నుంచి 31 వ‌ర‌కు లాక్డౌన్ -4 ఉంటుంద‌ని ఇప్ప‌టికే

లాక్‌డౌన్ ప్ర‌స్థానం.. ఇలా మొద‌లైంది..మే 31వ‌ర‌కు 4.0 త‌ప్ప‌దా ?!
Jyothi Gadda
|

Updated on: May 16, 2020 | 3:13 PM

Share
లాక్‌డౌన్ -3 రేప‌టితో ముగియ‌నుంది. ఈ నెల 3న రెండో విడ‌త లాక్‌డౌన్ ముగియ‌గా, ఈ నెల 17వ‌ర‌కు లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించింది. లాక్‌డౌన్ -3 రేప‌టితో ముగియ‌నుండ‌గా, లాక్‌డౌన్ -4కు రంగం సిద్ధ‌మైంది. ఈ నెల 18 నుంచి 31 వ‌ర‌కు లాక్డౌన్ -4 ఉంటుంద‌ని ఇప్ప‌టికే ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్న స‌మాచారం. అయితే ఈ సారి లాక్‌డౌన్‌లో మ‌రిన్ని స‌డ‌లింపులు ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. హాట్ స్పాట్‌లు మిన‌హా మిగిలిన ప్రాంతాల్లో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొనేలా చ‌ర్య‌లు చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.
ఇక లాక్‌డౌన్ ప్ర‌స్థానం ఎలా కొన‌సాగిందంటే…
– మార్చి 22న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జ‌న‌తా క‌ర్ఫ్యూ ప్ర‌క‌టించారు.
– మార్చి 24  దేశంలో రేప‌టి నుంచి అంటే..మార్చి 25 నుంచి 21 రోజుల పాటు ఏప్రిల్ 14 వ‌ర‌కు తొలిసారి
– లాక్‌డౌన్ విధిస్తున్న‌ట‌లు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు.
– ఏప్రిల్ 14 లాక్‌డౌన్ మ‌రోసారి మే 3వ‌ర‌కు పొడిగించారు.
– మే1  లాక్‌డౌన్ మూడోసారి మే 17 వ‌ర‌కు పొడిగింపు – లాక్‌డౌన్‌- మార్చి 25- ఏప్రిల్ 14 వ‌ర‌కు, లాక్‌డౌన్‌- 2 :ఏప్రిల్ 15 నుంచి మే 3 వ‌ర‌కు, లాక్‌డౌన్-3:  మే 4 నుంచి మే 17 వ‌ర‌కు, లాక్‌డౌన్ -4: మే 18 నుంచి ఎప్ప‌టి వ‌ర‌కు ఉండ‌బోతోంది అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Follow Us
ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఈ వాస్తు మార్పులు చేయండి!
ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఈ వాస్తు మార్పులు చేయండి!
విద్యార్థులకు భలే ఛాన్స్.. జాతీయ స్థాయిలో పెయింటింగ్‌ పోటీలు 2026
విద్యార్థులకు భలే ఛాన్స్.. జాతీయ స్థాయిలో పెయింటింగ్‌ పోటీలు 2026
అనంతగిరి లోయలోకి దూసుకెళ్లి బోల్తా!
అనంతగిరి లోయలోకి దూసుకెళ్లి బోల్తా!
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!