AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: పారాసిటమాల్ వాడానన్న హాలీవుడ్ నటి..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు మందు కనుగునే పనిలో శాస్త్రవేత్తలు నిమఙ్ఞమై ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ మహమ్మారి ఆట కట్టించాలని వారంతా కంకణం కట్టుకున్నారు

Coronavirus: పారాసిటమాల్ వాడానన్న హాలీవుడ్ నటి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 21, 2020 | 11:38 AM

Share

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు మందు కనుగునే పనిలో శాస్త్రవేత్తలు నిమఙ్ఞమై ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ మహమ్మారి ఆట కట్టించాలని వారంతా కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రయోగాలు చేయడంలో వారు వేగాన్ని పెంచారు. మరోవైపు మలేరియా, హెచ్‌ఐవీ మందులు కరోనాకు పనిచేస్తున్నట్లు కొంతమంది వైద్యులు చెబుతున్నారు. కరోనా బాధితులలో పలువురికి ఈ మందులు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయని వారు నిర్ధారించారు. కాగా కరోనా లక్షణాల్లో జ్వరం ఒకటి కాగా.. దాన్ని కంట్రోల్ చేసేందుకు పారాసిటమాల్ బాగా పనిచేస్తుందని హాలీవుడ్ నటి, జేమ్స్‌బాండ్ గర్ల్ ఓల్గా కురిలెంకో చెబుతున్నారు. ఇటీవలే తనకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించిన ఆమె.. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో తాను ఎలా కోలుకున్నానో కూడా ఆమె వెల్లడించారు. ఒకవేళ జ్వరం ఎక్కువ అవుతూ ఉంటే, అలాగే నొప్పి అధికంగా ఉంటే పారాసిటమాల్ తీసుకోవాలని సూచించారని.. తాను వాటినే తీసుకున్నట్లు ఆమె అన్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటే కరోనాను జయించొచ్చని.. ఆ శక్తిని పెంచుకోవడం కోసం తాను B5,విటమిన్‌ C,విటమిన్ E, జింక్ టాబ్లెట్‌లను వేసుకున్నట్లు ఓల్గా తెలిపారు. అయితే ఈ విటమిన్లు కరోనాను క్యూర్ చేయవని.. కేవలం రోగ నిరోధక శక్తిని మాత్రమే పెంచుతాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన జ్వరం పోయిందని.. కానీ మిగిలిన లక్షణాలు తగ్గడానికి కాస్త సమయం పట్టొచ్చని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఓల్గాకి కరోనా పాజిటివ్ అని తేలగానే.. ఆమె బోయ్ ఫ్రెండ్ బెన్ క్యూరా తనతో బ్రేకప్ చెప్పేశాడన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.

Read This Story Also: చీటింగ్ కేసుః హైదరాబాద్‌లో ప్రముఖ వ్యక్తి ఇంటిపై పోలీసుల దాడులు

https://www.instagram.com/p/B94THD4Je_a/

Follow Us
పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల !
పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల !
కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్
కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్
ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు..
ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు..
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?